News
News
వీడియోలు ఆటలు
X

Navratri 2021: తొమ్మిది రంగుల నవరాత్రి... ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి... ఆ రంగు ప్రత్యేకత ఏంటి?

నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల రంగుల దుస్తులు ధరించి అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తారని తెలుసా? మరి ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తారో ఇప్పుడు చూద్దాం.

FOLLOW US: 
Share:

దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలను హిందువులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అమ్మవారిని పూజించడంతో పాటు దాండియా ఆటలు, ఉపవాసాలు, ప్రత్యేక నైవేద్యాలతో ముఖ్యంగా మహిళలు చాలా బిజీగా గడుపుతున్నారు. వీటితో పాటు మీరు గమనించారో లేదో గానీ నవరాత్రుల్లో చాలా మంది 9 రకాల రంగులకు ప్రత్యేకత ఉంది. ఈ రంగులు దుస్తులు ధరించి అమ్మవారి పూజలో పాల్గొంటారు మహిళలు. ఇప్పుడు ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి? వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. 

Also Read: పూరీ తీరంలో గవ్వలతో అమ్మవారు... సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపకల్పన

DAY 1 - ORANGE

నవరాత్రుల్లో తొలి రోజు ఆరెంజ్ రంగును సూచిస్తుంది. శక్తికి, సంతోషానికి చిహ్నంగా ఈ రంగు దుస్తులు ధరిస్తారు. 

DAY 2 - WHITE

తెలుపు అంటేనే శాంతికి చిహ్నం. నవరాత్రుల్లో రెండో రోజు తెలుపు రంగును సూచిస్తుంది. peace and purityకి చిహ్నంగా ఈ రంగులను ధరిస్తారు. 

DAY 3 - RED

నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. beauty and fearlessnessకి ఇది చిహ్నం. 

DAY 4 - ROYAL BLUE

నాలుగో రోజు రాయల్ బ్లూ రంగు దుస్తులను ధరిస్తారు. ఈ రంగు health and wealthని సూచిస్తుంది. 

DAY 5 - YELLOW

ఐదో రోజు భక్తులు పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. ఈ రంగు happiness and brightnessని సూచిస్తుంది. 

DAY 6 - GREEN

ఆరో రోజు ఆకు పచ్చ రంగు దుస్తులు ధరించి భక్తులు అమ్మవారిని పూజిస్తారు. ఈ రంగు new beginnings and growthని సూచిస్తుంది. 

DAY 7 - GREY

నవరాత్రుల్లో భాగంగా ఏడో రోజు గ్రే రంగు దుస్తులు ధరిస్తారు. ఈ రంగు strength of transformingని సూచిస్తుంది.  

DAY 8 - PURPLE

ఎనిమిదో రోజైన అష్టమి నాడు భక్తులు పర్పుల్ రంగు దుస్తులు ధరిస్తారు. ఈ రంగు power of intellect and peaceని సూచిస్తుంది. 

DAY 9 - PEACOCK GREEN

నవరాత్రుల్లో చివరిదైన తొమ్మిదో రోజు పీకాక్ గ్రీన్ రంగు దుస్తులు ధరించి భక్తులు పూజల్లో పాల్గొంటారు. ఈ రంగు ధరించి తమ కోర్కెలు నెరవేరాలని భక్తులు అమ్మవారిని కోరుకుంటారు. To fulfill the desires of devotees కోసం ఈ రంగు ధరిస్తారు. 

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అమ్మ వారి అనుగ్రహానికి ఈ రంగు దుస్తులు ధరించి పూజలు చేయండి. కొన్ని చోట్ల పైన పేర్కొన్న విధంగా కాకపోయినా కాస్త అటూ ఇటుగా ఈ నవరాత్రుల్లో అవే రంగు దుస్తులు మాత్రం ధరిస్తారు. 

Also Read: జామ కాయే కాదు... జామ ఆకులు కూడా ఎంతో మంచివి... ఆ ప్రయోజనాలేంటో మీకు తెలుసా?

Published at : 13 Oct 2021 11:53 AM (IST) Tags: colours Navratri 2021 Navratri ‌Dussehra 2021 ‌Dussehra

సంబంధిత కథనాలు

Cooking Tips: ఈ పదార్థాలు బ్లెండర్‌లో అస్సలు వేయొద్దు

Cooking Tips: ఈ పదార్థాలు బ్లెండర్‌లో అస్సలు వేయొద్దు

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ