ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో అమ్మవారి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
సముద్రంలో లభించే గవ్వలతో అమ్మవారి సైకత శిల్పాన్ని అలంకరించినట్లు పట్నాయక్ చెప్పారు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
ఈ సందర్భంగా పట్నాయక్ మహా సప్తమి శుభాకాంక్షలు తెలిపాడు. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
గతంలోనూ పట్నాయక్ పలు సందర్భాల్లో పూరీ తీరాన సైకత శిల్పాలు రూపొందించి పలువురిని ఆకట్టుకుంటాడన్న సంగతి తెలిసిందే. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
పట్నాయక్ రూపొందించిన అమ్మవారి సైకత శిల్పం. (Photo Credit/Sudarsan Pattnaik Twitter)
Laxmi Pujan Diwali 2023 Date: 2023 దీపావళి ఆదివారమా -సోమవారమా, లక్ష్మీపూజ సమయం ఏంటి!
Diwali 2023 : దీపావళి రోజు సాయంత్రం నువ్వులతో దీపం వెలిగిస్తే!
Bathukamma 2023: తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ సందడి!
Tirumala Srivari Brahmotsavam Photos: చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
Sri Krishna Janmashtami 2023: బృందావనమాలిని, గోపికలను చూసేందుకు రెండు కళ్లు చాలవు!
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనా
/body>