అన్వేషించండి

Mental Health : మానసిక ఆరోగ్యంపై 2025లో ఇండియాలో వచ్చిన మార్పులు, సవాళ్లు ఇవే

Mental Health Care : మానసిక ఆరోగ్యానికి 2025 కీలక సంవత్సరంగా మారింది. మరి ఈ ఏడాది మెంటల్ హెల్త్​పై వచ్చిన సవాళ్లు, మార్పులు ఏంటో చూసేద్దాం.

Mental Health in 2025 : మానసిక ఆరోగ్యంపై అవగాహన, నిర్వహణలో 2025 ఒక కీలక మలుపుగా చెప్తున్నారు ఎందుకంటే ఇండియాలో ఒకప్పుడు మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టలేదని.. ఇప్పుడిప్పుడే దానిపై అవగాహన పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. మెంటల్ హెల్త్​పై మారుతున్న వైఖరి, చికిత్సలు, భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పులకు 2025 వేదికగా మారింది. దీనిలో సాధించిన విజయాలు, ఆందోళన కలిగించే కొత్త అంశాలు ఏంటో చూసేద్దాం.

మానసిక ఆరోగ్యంలో ప్రధాన విజయాలు

2025లో మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెరిగింది. ఒత్తిడి, ఆందోళన, బర్న్‌అవుట్, భావోద్వేగ అలసటతో తమ కష్టాలను పంచుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. పాఠశాలలు, ఆఫీస్​లు, కమ్యూనిటీ సంస్థలు.. మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పిస్తున్నాయి. కౌన్సెలింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి.

ఈ మార్పు నెమ్మదిగా ఉన్నప్పటికీ.. చాలా చోట్ల మాత్రం సక్సెస్​ఫుల్​గా జరుగుతుంది. మానసిక ఆరోగ్యం అనేది "వ్యక్తిగత బలహీనత" లేదా వ్యక్తిగత సమస్య కాదని, శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన రంగమని అందరూ గ్రహించేలా చేసింది. డిజిటల్ థెరపీ, టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా వృత్తిపరమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఒత్తిడి క్లినికల్ లెవెల్​కి వెళ్లకుండా.. ఆందోళన లేదా డిప్రెషన్‌గా మారడానికి ముందే ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశాన్ని ఇచ్చింది.

2025లో ఎదుర్కోన్న సవాళ్లు

ఓ రకంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరిగినప్పటికీ.. కొందరు మగవారు, వృద్ధులు ముందుకు రాలేకపోతున్నారు. తమని జడ్జ్ చేస్తారని, ఎమోషనల్ అనే ముద్ర పడతారనే భయంతో సహాయం తీసుకోవడం లేదు. అలాగే ఈ ఏడాది పట్టణాల్లో బర్న్‌అవుట్ ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. వర్కింగ్ హవర్స్ పెరగడం, డిజిటల్ ఓవర్‌లోడ్, ఆందోళన, నిద్ర సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలుగా మారాయి. "హస్టిల్" ఒత్తిడి యువతను ఎక్కువగా ప్రభావితం చేసింది. బాడీ షేమింగ్ వల్ల కూడా డిప్రెషన్ పెరుగుతున్నాయని పరిశోధకులు నివేదించారు.

2026 ఎలా ఉండబోతుందంటే..

2026 సంవత్సరం మానసిక ఆరోగ్య పరిశ్రమను ప్రభావితం చేస్తున్న అనేక కొత్త వాస్తవాలను పరిచయం చేస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు జీవనశైలి ప్రణాళికలో.. మానసిక సంరక్షణకు పునాది వేస్తుంది. కుటుంబాలు చికిత్స తీసుకోవడాన్ని నార్మల్ చేయనున్నాయి. మానసిక ఆరోగ్యం ఒక అవసరమైన విషయంగా మారింది. కాబట్టి.. ప్రతి వ్యక్తి తమ దైనందిన జీవితంలో మానసిక ఆరోగ్యం పరిగణించాల్సిన విషయంగా మారింది. కాబట్టి ఇది మరి కొందరు తమ మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్​గా చర్చించగలిగే వేదికగా నిలుస్తుందని చెప్తున్నారు నిపుణులు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget