అన్వేషించండి

Optical Illusion: ఇచ్చిన బొమ్మలో మీ మెదడు మొదట ఏం గమనించింది? దాన్ని బట్టి మీ మనసు ఎలాంటిదో చెప్పవచ్చు

మరో ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ మీ ముందుకు వచ్చేశాం

చుక్కల మధ్య అందమైన చంద్రుడు. అందులోనూ మీసాలతో ముద్దొచ్చేలా ఉన్నాడు. ఈ మీసాలా చంద్రుడు మీరెలాంటి వారో చెప్పేస్తాడు. ఈ బొమ్మను చూడగానే మీరు ఏం గుర్తించారో చెబితే దాన్ని బట్టి  మీ వ్యక్తిత్వం ఎలాంటిదో, మీ మనసు ఎలాంటిదో చెప్పేయచ్చు. చూడగానే చంద్రడి ముఖమే కనిపిస్తే ఒక వ్యక్తిత్వం, చంద్రడిలో దాక్కున్న రెండు జంట పక్షులు కనిపిస్తే ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇది మీకు మీరు నిజాయితీగా చేసుకోవాల్సిన వ్యక్తిత్వ పరీక్ష. ఇచ్చిన బొమ్మలో మొదట మీకు ఏం కనిపించిందో ఓసారి గమనించండి. 

చంద్రుడి ముఖం
మీకు చంద్రుడి ముఖమే కనిపిస్తే మీరు కచ్చితంగా సున్నితమైన వ్యక్తి. దయగల వ్యక్తి. మీ మనసు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మీరు ఎవరితో కూడా గొడవలు రాకుండా చూసుకుంటారు. ఒకవేళ విబేధాలు వచ్చినా కామ్ గా ఉండిపోతారు. అందరితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని చూస్తారు. మీ బంధాలను, స్నేహాలను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు. మీకు చాలా బలమైన అంతర్ దృష్టి ఉంది. అయితే మీకు ఎప్పుడైనా కష్టమైన పరిస్థితులు, అసౌకర్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని అర్థం కూడా. 

రెండు పక్షులు 
చంద్రుడు మీసాల దగ్గర ఉన్న రెండు జంట పక్షులు మీరు గుర్తిస్తే మీ వ్యక్తిత్వం డిఫరెంట్ గా ఉంటుంంది. మీరు చాలా ప్రేమగల వ్యక్తి. మీరు హృదయపూర్వకంగా ఉంటారు. సాహసోపేతమైన వ్యక్తిత్వం కలవారు. గొప్ప నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎవరికైనా మీరు మంచి స్నేహితులుగా ఉండగల కెపాసిటీ ఉంది. మీది వినోదాత్మక వ్యక్తిత్వం కలవారు. అందుకే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. 

ఈ రెండింటిలో మీకు ఏది కనిపించిందో చెక్ చేసుకుని మీ వ్యక్తిత్వాన్ని మీరే పరీక్షించుకోండి. 

ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తాయి. ఇవి కొన్ని వందల ఏళ్లుగా పాశ్చాత్య దేశాల్లో అమలులో ఉన్నాయి. వీటిని ఎవరు, ఎందుకు మొదలుపెట్టారో తెలియదు కానీ, బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వీటిదే హవా. ఇన్ స్టా నుంచి ఫేస్ బుక్ వరకు రకరకాల సోషల్ మీడియాలలో ఇవి ప్రత్యక్షమవుతున్నాయి. ఇది కంటి చూపు, మెదడు సమన్వయంగా పనిచేస్తుందో  లేదో కూడా ఆప్టికల్ ఇల్యూషన్లు చెప్పేస్తాయి. 

Also read: అల్యూమినియం పాత్రల్లో వండితే మతిమరుపు త్వరగా వచ్చేస్తుందా? అవునంటోంది ఈ అధ్యయనం

Also read: మామిడి పొడి కూడా మసాలానే, వంటల్లో కలుపుకుంటే ఎన్ని లాభాలో, నియంత్రణలోనే మధుమేహం

Also read: ఈ ఆరు అలవాట్లు వదలకపోతే, త్వరగా ముసలివాళ్లవ్వడం ఖాయం

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget