అన్వేషించండి

Bathroom Smell : బాత్ రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? అయితే అగ్గిపెట్టెతో ఈ ట్రిక్ ట్రై చేయండి

Easy Hack to Remove Bathroom Odour : బాత్ రూమ్ రోజులో ఎన్నో సార్లు వివిధ కారణాలతో వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు దానినుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.

Matchstick Trick to Eliminate Bathroom Smell : బాత్‌రూమ్‌ను రోజులో చాలాసార్లు ఎన్నో అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఉదయం బ్రష్ చేయడం నుంచి కాలకృత్యాలు తీర్చుకోవడంతో పాటు స్నానం వంటి అవసరాలకు వాష్​రూమ్ ఉపయోగిస్తారు. దీనిని సరిగ్గా ఉంచుకోకపోతే బ్యాక్టీరియాలు పెరగడం, దుర్వాసన రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి దానిని శుభ్రపరచడంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బాత్​రూమ్ పరిశుభ్రతను పట్టించుకోకపోతే.. చెడు వాసన రావడం ప్రారంభమవుతుంది. బ్యాక్టీరియా పెరుగుతుంది.

బ్యాక్టీరియాను ఈజీగా శుభ్రం చేయవచ్చు. కానీ వాసనను తొలగించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ముఖ్యంగా బాత్‌రూమ్‌కు టాయిలెట్ అటాచ్ చేసినప్పుడు. ఈ వాసన నుంచి బయటపడటానికి.. ఖరీదైన ఫ్రెషనర్‌లు లేదా రసాయన స్ప్రేలను ఉపయోగిస్తారు. కానీ ఈసారి మీరు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా సులభమైన ట్రిక్‌ ఫాలో అవ్వొచ్చు. దీనికోసం మ్యాచ్‌బాక్స్ ఉంటే చాలు. ఇంతకీ ఆ ట్రిక్ ఏంటో.. అగ్గిపెట్టేతో ఉపయోగం ఏంటో చూసేద్దాం.

మ్యాచ్‌బాక్స్‌తో బాత్‌రూమ్ వాసనను ఎలా పోతుందంటే..

ఈ మ్యాచ్​బాక్స్ ట్రిక్ చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఇది మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది బాత్‌రూమ్ వాసనను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ట్రిక్‌ని ప్రయత్నించడానికి.. మీరు ఈ టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి.

ఈ ట్రిక్‌ను ఎలా ఉపయోగించాలంటే..

  • ముందుగా బాత్‌రూమ్‌లో వాసన వస్తున్న ప్రదేశాన్ని గుర్తించండి.
  • అప్పుడు ఒకటి లేదా రెండు మ్యాచ్‌స్టిక్‌లను వెలిగించండి.
  • ఇప్పుడు వెలిగించిన మ్యాచ్‌స్టిక్‌ను కొంతకాలం బాత్‌రూమ్‌లో ఉంచండి.
  • ఇలా చేయడం వల్ల వాసన తగ్గుతుంది. ఎక్కువ డబ్బు కూడా వృథా కాదు.

వాసన ఎక్కువగా వస్తే ఏమి చేయాలి?

దీని కోసం మీరు మ్యాచ్‌బాక్స్‌ను ఉపయోగించాలి. అలాగే దానిలో బొగ్గు పొడిని వేయండి. తద్వారా దానిని సులభంగా ఉపయోగించవచ్చు.

మెటీరియల్స్

ఖాళీ మ్యాచ్‌బాక్స్ - 1

బొగ్గు మాత్రలు - 5

ఏం చేయాలంటే..

ఈ పద్ధతి గాలిలో తేమ, వాసనను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్​గా పనిచేస్తుంది.  కాబట్టి ముందుగా ఖాళీ అగ్గిపెట్టే తీసుకోండి. దానిలో బొగ్గులను పొడి చేసి.. బాక్స్​లో నింపండి. మ్యాచ్‌బాక్స్ పూర్తిగా పొడిగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు బాక్స్‌ను మూసివేసి.. సూది లేదా పిన్‌తో చిన్న రంధ్రాలు చేయండి. ఈ రంధ్రాల ద్వారా గాలి లోపలికి ప్రవేశించి శుభ్రంగా మారుతుంది.

అయితే ఇది కేవలం వెంటనే బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఎక్కువకాలం ఫ్రెష్​గా ఉండాలంటే వాష్​రూమ్​ శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Henna for Hair : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget