బాత్​రూమ్​ని క్లీన్​గా ఉంచుకోగలిగే టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇంటి శుభ్రత అంటే అది కేవలం రూమ్స్​కే పరిమితం కాదు.

Image Source: pexels

ఇంటి శుభ్రత అంటే వాష్​రూమ్ క్లీనింగ్ కూడా వస్తుంది.

Image Source: pexels

కేవలం 2 సులభమైన పద్ధతులతో బాత్రూమ్​ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తెలుసా?

Image Source: pexels

వెనిగర్, బేకింగ్ సోడాను సమాన పరిమాణంలో తీసుకుని ఆ పేస్ట్ టైల్స్ మీద వేయాలి.

Image Source: pexels

పావుగంట తర్వాత బ్రష్​తో క్లీన్ చేయాలి. ఇది మురికిని తేలికగా వదిలించడంలో హెల్ప్ చేస్తుంది.

Image Source: pexels

కమోడ్​ను శుభ్రం చేయడానికి టాయిలెట్ క్లీనర్ వేసి.. తరువాత బ్రష్​తో రుద్ది ఫ్లష్ చేయాలి.

Image Source: pexels

బాత్రూమ్ వాసన కోసం గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి వేయవచ్చు.

Image Source: pexels

శుభ్రపరిచిన తరువాత పొడి గుడ్డతో తుడిస్తే నీటి మరకలను కనిపించకుండా ఉంటాయి.

Image Source: pexels

ఈ చిన్న చిన్న మార్పులు బాత్రూమ్ శుభ్రంగా ఉండేలా చేస్తాయి.

Image Source: pexels