కన్జ్యూమర్ కోర్టులో ఎలా కంప్లైయింట్ చేయాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

Consumer Protection Department చట్టం కింద సివిల్ కోర్టుకు ఇచ్చిన అధికారాలను ఇది కలిగి ఉంది.

Image Source: pexels

ఖరీదారుల రక్షణ విభాగం వినియోగదారుల అనేక ఫిర్యాదులు, ఫిర్యాదులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది.

Image Source: pexels

మీరు కూడా ఏదైనా సమస్యతో కన్జ్యూమర్ కోర్ట్​లో ఫిర్యాదు చేయాలనుకుంటే ఏమి చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: pexels

ఖరీదారుల రక్షణ విభాగం టోల్ ఫ్రీ నంబర్ 1800-11-4000 లేదా 1915కు ఫోన్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

Image Source: pexels

ఇది కాకుండా 8800001915 నంబర్​కు సందేశం పంపడం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Image Source: pexels

consumerhelpline.gov.in ఈ వెబ్​సైట్​లోకి వెళ్లి కూడా ఆన్​లైన్​లో కంప్లైయింట్ ఇవ్వొచ్చు.

Image Source: pexels

వెబ్సైట్లో ఫిర్యాదుతో పాటు రసీదులు, వారంటీ కార్డులు, ప్రొడెక్ట్ సమాచారం వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి.

Image Source: pexels

వెబ్సైట్​లో ఫిర్యాదు చేయడానికి మీరు మొదట ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Image Source: pexels

నమోదు కొరకు మీరు వెబ్సైట్​కు వెళ్లి ఇమెయిల్ ఐడి ద్వారా నమోదు చేసుకోవాలి.

Image Source: pexels