కొలెస్ట్రాల్ పేరుకుపోయే శరీర భాగాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కొలెస్ట్రాల్ ఒక రకమైన కొవ్వు (lipid).

Image Source: pexels

కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం.

Image Source: pexels

ఎందుకంటే ఇది హార్మోన్లు, విటమిన్ D, జీర్ణక్రియకు సంబంధించిన ముఖ్యమైన వాటిని ఉత్పత్తి చేస్తుంది.

Image Source: pexels

అయితే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కడ పేరుకుపోతుందో ఇప్పుడు చూద్దాం?

Image Source: pexels

కొలెస్ట్రాల్ సాధారణంగా మన శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటుంది.

Image Source: pexels

అలాగే కొలెస్ట్రాల్ ప్రధానంగా ఎల్డిఎల్, హెచ్డిఎల్ రెండు రకాలుగా ఉంటుంది.

Image Source: pexels

ఎల్డీఎల్​ని చెడు కొలెస్ట్రాల్ అని.. హెచ్డీఎల్​ని మంచి కొలెస్ట్రాల్ అని అంటారు.

Image Source: pexels

అధిక చెడు కొలెస్ట్రాల్ మీ ధమనులకు హాని కలిగించవచ్చు. గుండె సమస్యలు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Image Source: pexels

జీవనశైలిలో మార్పులు, మందులు అధిక కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో సహాయపడవచ్చు.

Image Source: pexels