కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను ఇలా తగ్గించుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

రీజన్స్ తెలుసుకోవాలి

కళ్ల చుట్టూ బ్లాక్ సర్కిల్స్ అలసట, నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటి జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి. వయస్సు పెరగడం వంటివి కూడా నల్లటి వలయాలకు కారణమవుతాయి.

Image Source: Pinterest/veenourish

హెల్త్ సమస్యలు

నిరంతరం బ్లాక్ సర్కిల్స్​తో ఇబ్బంది పడుతుంటే.. అవి అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. కాబట్టి విస్మరించకూడదు.

Image Source: Pinterest/tldcmedia

నిద్రే ప్రధానం

ప్రతి రోజు రాత్రి 7–8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోండి. దీనివల్ల కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుతాయి.

Image Source: pexexls

హైడ్రేషన్

తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నల్లటి వలయాలను తగ్గిస్తాయి.

Image Source: Canva

హెల్తీ ఫుడ్

చర్మ పోషణ కోసం పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తినవచ్చు.

Image Source: Canva

ఐస్ క్యూబ్స్

కళ్లపై చల్లని ఐస్ క్యూబ్స్​తో మసాజ్ చేయడం లేదా చల్లటి స్పూన్లను ఉంచడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇవి ఉబ్బరం తగ్గుతుంది.

Image Source: Pinterest/wglewis3

కీర దోస

మీ కళ్లపై చల్లటి కీర దోసకాయ ముక్కలను ఉంచడం వల్ల స్కిన్ ప్రశాంతంగా ఉంటుంది. వాపు తగ్గుతుంది. అలసిపోయిన కళ్లకు ఇది ఉపశమనం ఇస్తుంది.

Image Source: Canva

సూర్యరశ్మి

సన్‌స్క్రీన్, సన్ గ్లాసెస్ వాడటం వలన కంటి కింద సున్నితమైన చర్మం సూర్యరశ్మి వలన దెబ్బతినకుండా కాపాడుతుంది.

Image Source: Pinterest/nzzbellevue

మర్దన

కంటి కింద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కళ్ల చుట్టూ నీరు పేరుకుపోతుంది. దీని వలన నల్లటి వలయాలు తగ్గుతాయి.

Image Source: Pinterest/alfemminile

అలోవెరా జెల్

కలబంద చర్మాన్ని శాంతపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. సహజంగా నల్లటి వలయాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

Image Source: Pinterest/artsyfartsylife