అన్వేషించండి

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

తలనొప్పి తరచుగా వేధిస్తోందా? అది ఐస్‌క్రీమ్ తలనొప్పేమో తెలుసుకోండి.

చాలా మందికి తలనొప్పి తరచూ వేధిస్తుంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని సర్దుకుపోతారు. నిజానికి తలనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. తలనొప్పి రావడానికి కారణాలు కూడా అనేకం ఉంటాయి. వాటి మూలాలను తెలుసుకుంటే చికిత్స కూడా సులువవుతుంది. తలనొప్పుల్లో ఒక రకం ‘ఐస్‌క్రీము తలనొప్పి’. దీన్నే బ్రెయిన్ ఫ్రీజ్ అని కూడా అంటారు. చాలా మందిలో ఇది కలుగుతుంది కానీ ఎందుకు వస్తుందో మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

ఏంటీ ఐస్‌క్రీము తలనొప్పి?
ఏదైనా చల్లని పానీయాలు లేదా ఆహారం తిన్నప్పుడు తలలో హఠాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటూ ఉండి పోతుంది. గొంతు, నోటిలోని ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ఫ్రీజ్‌ని కోల్డ్ స్టిమ్యులస్ తలనొప్పి లేదా స్ఫెనోపలటైన్ గ్యాంగ్లియోనెరల్జియా అని కూడా అంటారు. నోటిలోనిఎగువ అంగిలిని చాలా చల్లగా తాకినప్పుడు ఈ తలనొప్పి వస్తుంది. ఒక వ్యక్తి వేడి వాతావరణంలో నివసిస్తూ చాలా  చల్లగా ఉన్న పదార్థం తినేటప్పుడు ఇది  సంభవిస్తుంది.

మిగతా తలనొప్పులతో పోలిస్తే బ్రెయిన్ ఫ్రీజ్ తలనొప్పి త్వరగా వస్తుంది, అలాగే త్వరగా పోతుంది. మైగ్రేన్లు వంటి ఇతర తలనొప్పులు అనారోగ్యం, పొత్తికడుపులో నొప్పి, వికారం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అలాగే ఆ తలనొప్పులు వచ్చినప్పుడు అధిక కాంతిని చూడడం కూడా కష్టమవుతుంది. కానీ ఐస్‌క్రీము తలనొప్పిలో మాత్రం ఇలాంటి లక్షణాలు కనిపించవు. ఇలా వచ్చి అలా పోతుంది. ఐస్ క్రీములు తినేటప్పుడు ఇది వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి దీనికి ఐస్ క్రీము తలనొప్పి అని పేరు పెట్టారు.

ఈ తలనొప్పిని పోగొట్టుకోవడం ఎలా?
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం బ్రెయిన్ ఫ్రీజ్‌ను తగ్గించుకోవాలంటే వెంటనే కాస్త వేడి నీళ్లు తాగాలి. నోటిపై కప్పును లేదా అంగిలిని మీ నాలుకతో తాకుతూ ఉండాలి. కూల్ డ్రింకులు వంటివి తాగినప్పుడు అధికంగా నోట్లో వేసుకోకుండా, కొంచెం కొంచెం సిప్ చేయాలి. 

ఈ తలనొప్పి వచ్చినప్పుడు తట్టుకోవడం కాస్త కష్టమే అయినా సెకన్లలో పోతుంది కాబట్టి  పెద్ద ప్రమాదమేమీ లేదు. కాకపోతే వచ్చినంత సేపు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. 

Also read: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం

Also read: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget