అన్వేషించండి

Diet Coke: డైట్ కోక్‌లో క్యాన్సర్ కారక పదార్థం, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

డైట్ కోక్ తాగేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఇకపై దాన్ని తాగకపోవడమే ఉత్తమం.

డైట్ కోక్‌లో వాడే ఒక పదార్థం క్యాన్సర్‌కు కారణం అయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచంలో అత్యంత సాధారణ కృత్రిమ స్వీట్‌నెర్లలో ఒకటి అస్పర్టమే. దీన్ని ఎప్పటినుంచో కోక్‌లో  వినియోగిస్తున్నారు. అమెరికాలో ప్రజాదరణ పొందిన చక్కెర ప్రత్యామ్నాయం అస్పర్థమే. అయితే ఇది శరీరంలో చేరాక క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచవచ్చని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు అంటున్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

అస్పర్టమేలో క్యాలరీలు ఉండవు. కానీ సాధారణ పంచదార కన్నా దాదాపు 200 రెట్లు తీపిగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్‌నెర్‌ వాడకం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారి ఇది మానవులకు క్యాన్సర్ కారకంగా జాబితాలో చేర్చారు. గత ఏడాది ఫ్రాన్స్ లో లక్ష మంది పెద్దలపై ఒక అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో ఎక్కువ మొత్తంలో కృత్రిమ స్వీట్‌నెర్లు వినియోగించే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉందని తెలింది. అలాగే ఇటలీలోని చేసిన ఒక అధ్యయనంలో ఎలుకల్లో క్యాన్సర్ రావడానికి అస్పర్టమేతో సంబంధం కలిగి ఉందని తేలింది. దీంతో ఇది మానవుల్లో క్యాన్సర్ గా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.

డైట్ కోక్, ఐస్ క్రీమ్, చూయింగ్ గమ్, డైట్ సోడా, షుగర్ ఫ్రీ సోడా, కాఫీ స్వీట్‌నెర్లు, పుడ్డింగ్, షుగర్  ఫ్రీ డిజర్ట్‌లు, షుగర్ ఫ్రీ జామ్‌లు వంటి వాటిలో అస్పర్టమే ఉపయోగిస్తారు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ జర్నల్లో ప్రచురించిన ప్రకారం 5000 కంటే ఎక్కువ ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో అస్పర్ధమే వాడకాన్ని నిషేధించే అవకాశం కనిపిస్తోంది.

1981 నుంచి అస్పరమే వాడకాన్ని అనుమతి ఇచ్చాయి ప్రభుత్వాలు. డైట్ కోక్‌‌లు వంటి అస్పర్టమే ఉన్న పదార్థాలు అధికంగా మార్కెట్లో విడుదలవ్వడం మొదలయ్యాయి. ఇప్పుడు ఎన్నో ఉత్పత్తుల్లో దీన్ని వాడుతున్నారు. దీన్ని క్యాన్సర్ కారకంగా ప్రకటిస్తే దీని వాడకం కంపెనీలు ఆపేయాలి. అప్పుడు స్టెవియా వంటి ఆర్టిఫిషియల్ స్వీట్ నెర్లు వాడాల్సి ఉంటుంది.  

శరీరంలో నియంత్రణ లేకుండా ఒకేచోట కణాలు పెరిగి పుండులా మారతాయి. అదే క్యాన్సర్. ఇది ఒక చోట నుంచి మరో చోటకు త్వరగా సోకుతుంది. ప్రపంచంలో క్యాన్సర్ అతి ప్రమాదకరమైన వ్యాధి. క్యాన్సర్ వచ్చాక పూర్తి జీవితకాలం జీవించడం కష్టం.

Also read: ఆల్కహాల్‌ను గాజు గ్లాస్‌లోనే తాగడం ఆనవాయితీగా వస్తుంది, ఎందుకు?

Also read: నా భర్త నా దగ్గర దాచిన రహస్యాన్ని కనిపెట్టాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget