అన్వేషించండి

Hanging Restaurant: గాల్లో వేలాడే రెస్టారెంట్ ఎప్పుడైనా చూశారా? ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలుసా?

గాల్లో వేలాడుతూ తింటుంటే సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ గాల్లో వేలాడే రెస్టారెంట్ కి వచ్చెయ్యండి.

చుట్టూ ఆహ్లాదకర వాతావరణం అందమైన పచ్చిక బయళ్ళు, కనుచూపు మేరలో మంచు దుప్పటి కప్పుకున్న కొండలు ఎంత అందంగా ఉంటాయో కదా. అటువంటి వాతావరణంలో ఉండాలంటే ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. మరి అటువంటి చోట గాల్లో వేలాడుతూ తింటుంటే ఎలా ఉంటుందంటారు. వామ్మో అనిపిస్తుందా? అలాంటి థ్రిల్లింగ్ కావాలనుకున్న వాళ్ళు మనాలిలోని ఈ ప్రపంచంలోనే ఎత్తైన వేలాడే రెస్టారెంట్ కి  తప్పకుండా వెళ్ళాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ లోని  మనాలి అద్భుతమైన అందమైన కొండ ప్రాంతం. పారాగ్లైడింగ్, పర్వతారోహన, బంగి జంప్ వంటి సహసా క్రీడలకి ఇది బెస్ట్ ప్లేస్. ఇవే కాదు అక్కడ మరో అద్బుతం కూడా ఉంది. అదే గాల్లో వేలాడే రెస్టారెంట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాల్లో వేలాడే రెస్టారెంట్. 

ఓల్డ్ మనాలి రోడ్డులో ఇది ఉంది. భూమికి 165 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది. ఇందులో కూర్చుని విందు ఆరగించడమే కాదు మనాలి అందాలను వీక్షించవచ్చు. అంతే కాదండోయ్ మంచుతో కప్పబడిన హిమాలయ అందాలు కూడా వీక్షకులకి కనువిందు చేస్తాయి. 

ఇందులో 24 మంది అతిదులు, 4 స్టాఫ్ ఉండే సౌకర్యం కలిగించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హ్యాంగింగ్ రెస్టారెంట్‌గా దీన్ని పిలవడానికి కారణం ఏమిటంటే ఇందులోని సీట్స్ గాల్లో వేలాడుతూ ఉంటాయి. రెస్టారెంట్ టేబుల్ సముద్ర మట్టానికి 2,250 మీటర్ల ఎత్తులో వేలాడుతూ ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొన్నారు. 

ఈ రెస్టారెంట్ లో 5 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. రోజు మొత్తం మీద 5  రైడ్స్ మాత్రమే ఉంటాయి. రుచికరమైన భోజనం తింటూ ఆహాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే అద్బుతంగా ఉంటుంది. ఫస్ట్ రైడ్ మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సెకండ్ రైడ్ 3.30 నుంచి 4.15 వరకు లంచ్ సర్వ్ చేస్తారు.ఆ తర్వాత సాయంత్రం 5.15 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఇది అ తర్వాత రెస్టారెంట్ వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ రాత్రి వేళ 7.4 5 నుంచి 8.30 వరకు డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఇక చివరిగా 9 గంటల నుంచి 9.45 వరకు డిన్నర్ సర్వ్ చేసి క్లోజ్ చేస్తారు. 

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గాల్లో వేలాడుతూ తినాలని అనుకుంటే వెంటనే మనాలి చెక్కేయండి. అక్కడి అందాలని చూస్తూ విందు ఆరగించెయ్యండి. 

Also Read: మీ శరీరానికి కావల్సినంత కొల్లాజెన్ లేదా? ఈ ఫుడ్ తింటే అందమైన స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే

టాప్ హెడ్ లైన్స్

Winter Diet for Diabetics : మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?
మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?
Bottled Water : రోజూ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలివే అంటోన్న డాక్టర్లు
రోజూ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలివే అంటోన్న డాక్టర్లు
Constipation in Winter : శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Embed widget