అన్వేషించండి

చికెన్ VS ఫిష్: బరువు తగ్గే ప్రయాణంలో ఏది తింటే మంచిది?

అధిక బరువు ఉన్నవాళ్లు తమ ఆహార ఆసక్తులను చంపుకోవడం కష్టమే. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవారు మాంసాహారం తినకుండా ఉండలేరు.

అధిక బరువు ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారింది. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, అధికంగా జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల అధిక బరువు బారిన త్వరగా పడుతున్నారు. వీరిలో ఎంతోమంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. వారు బరువు తగ్గడానికి చేసే ప్రయాణంలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారంలో ప్రోటీన్ ని చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. మాంసాహారం తినేవారిలో గుడ్లు, చికెన్, చేపలు వంటి వాటిలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే చేపలు, చికెన్లో ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారు? అనేది ఎక్కువ మందికి ఉన్న సందేహం. 

చేపలు ఎందుకు తినాలి?
ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చేపలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని నిరూపించాయి. ఇతర రకాల ప్రోటీన్లతో పోలిస్తే చేపల్లో దొరికే ప్రోటీన్లు ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి ఎక్కువ కాలం పాటు ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి. బరువు తగ్గడంతో పాటు, కండరాలను నిర్మించడంలో ,శరీరంలో శక్తి స్థాయిలో నిలబెట్టడంలో ఇవి సహాయపడతాయి. చేపలను తీసుకోవడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు. చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. గుండెకు ఇవి చాలా మేలు చేస్తాయి.

చికెన్ ఎందుకు తినాలి?
చాలామంది చికెన్ తినడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. అధిక మొత్తంలో తినకుండా, మితంగా చికెన్ తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా చికెన్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఆకలి కూడా తగ్గుతుంది. చికెన్ వేపుళ్లు, ప్రాసెస్ చేసిన చికెన్లు తినకుండా తాజా మాంసాన్ని తెచ్చుకొని వండుకొని తింటే ఎంతో మంచిది.

రెండింటిలో ఏది తింటే మంచిది?
చేపలు, చికెన్ ఈ రెండింటిలో త్వరగా బరువు తగ్గాలి అంటే ఏది తినాలి? ఇక్కడ పరిశోధకులు చెబుతున్న జవాబు ఒకటే ...ఈ రెండింటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. కాకపోతే ఏదైనా మితంగా తినాలని గుర్తుపెట్టుకోండి. అలాగే నూనెలో వేయించిన చికెన్, చేపలు తినడం వల్ల ఫలితం ఉండదు. కాబట్టి కూరలాగా ఉడకబెట్టుకొని తినడమే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిని అధికంగా తింటే ప్రోటీన్ అధికంగా శరీరంలో నిల్వ అవుతుంది. దీని వల్ల బరువు పెరిగిపోతారు. కాబట్టి మితంగానే తినాలి. చికెన్ తో పోలిస్తే చేపలు అధికంగా తిన్న త్వరగా బరువు పెరగరు. కానీ చికెన్ అధికంగా తింటే మాత్రం త్వరగా బరువు పెరిగిపోతారు.  వారానికి రెండుసార్లు చేపలు తింటే మంచిది. అలాగే చికెన్ కూడా వారానికి రెండు సార్లు మితంగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. 

Also read: మొఘల్ చక్రవర్తులకు ఎండు అల్లం అంటే ఎందుకంత ప్రేమ? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Running After 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget