అన్వేషించండి

Acne and Mobile: ఎక్కువసేపు ఫోన్ చూస్తే మొటిమలు వచ్చే అవకాశం, రాకుండా ఇలా నివారించండి

మొబైల్ అధికంగా వాడడం ఎక్కువైపోయింది. దీనివల్ల చర్మ సమస్యలు వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాంకేతికత పరుగులు పెడుతున్న యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఒకరితో ఒకరిని కనెక్ట్ చేయడమే కాదు ఉద్యోగ పరంగా కూడా స్మార్ట్ ఫోన్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఎంతోమంది పక్కవారితో మాట్లాడటం మానేసి, ఫోన్లలోనే గడుపుతున్నారు. రాత్రి అయితే చాలు ఫోన్లో సినిమాలు చూస్తూ ఎక్కువ సమయం చర్మంపై ఆ కాంతి పడేలా చేస్తున్నారు. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా అక్షరాలా నిజం. స్మార్ట్ ఫోన్ వల్ల చర్మం దెబ్బ తింటుంది. బాత్రూంలో ఉండే టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కంటే ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియానే ఎక్కువ. అలా ఫోన్ ముఖానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా చర్మానికి చేరుతుంది. దీనివల్ల మొటిమలు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇలా చేయండి
మీ మొబైల్‌ను రోజూ యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడవాలి. లేదా 70% ఆల్కహాల్ ఉన్న పానీయంలో ముంచిన వస్త్రంతో  తుడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దానిపై ఉన్న బ్యాక్టీరియా పోయే అవకాశం ఉంది. తద్వారా చర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు. 

స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా  మొబైల్‌ను బాత్రూంలోకి తీసుకెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇలా తీసుకెళ్లడం వల్ల ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది, కానీ తగ్గదు. కొత్త తరానికి వ్యసనంగా మారిన ఈ ఫోన్ వాడకంపై జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్యం పై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆందోళన, నిరాశను పెంచుతుంది. డిప్రెషన్ బారిన త్వరగా పడేలా చేస్తుంది. ప్రతి విషయానికి ఫోన్ పైన ఆధారపడుతుండడం వల్ల తెలివితేటలు తగ్గిపోతాయి. మొబైల్ అధికంగా వాడడం వల్ల పాక్షికంగా చూపు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండలో మొబైల్ ను చూస్తే అది కళ్లపై మరింతగా ప్రభావం చూపిస్తుంది. ఫోన్ స్క్రీన్ పై సూర్య కాంతి పడి, ఆ ప్రతిబింబం కంటి మీద పడి చూపుకు నష్టం కలుగుతుంది. ఫోన్ చూడడం వల్ల రెటీనాపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. ఫోన్ అధికంగా వారే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. 

Also read: నా భర్త నన్ను మోసం చేశాడు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Goals : అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి
అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి
Sabudana Khichdi : టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ.. ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా
టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ.. ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా
Janmashtami Fasting : కృష్ణాష్టమి 2026 ఉపవాస సమయంలో యాక్టివ్​గా ఉండటానికి, నీరసాన్ని నివారించడానికి ఏమి తినాలి? 
కృష్ణాష్టమి 2026 ఉపవాస సమయంలో యాక్టివ్​గా ఉండటానికి, నీరసాన్ని నివారించడానికి ఏమి తినాలి? 
Heart Attack Risk : జిమ్‌లలో పెరుగుతోన్న యువకుల ఆకస్మిక మరణాలు.. నిజాన్ని వెలుగులోకి తెచ్చిన ICMR నివేదిక 
జిమ్‌లలో పెరుగుతోన్న యువకుల ఆకస్మిక మరణాలు.. నిజాన్ని వెలుగులోకి తెచ్చిన ICMR నివేదిక 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget