అన్వేషించండి

Animal fat : జంతువుల కొవ్వు ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటోన్న నిపుణులు

High cholesterol risks : తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ ఈ మధ్య జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. అయితే కేవలం అపవిత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Animal fat and cholesterol levels : తిరుపతి లడ్డూల్లో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్స్, పంది ఫ్యాట్ కలిసిందంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపణలు చేసి.. ఆధారాలను కూడా ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పీక్స్​కి చేరుకుంది. పెద్దలు కూడా దీనిని ఓ తీవ్రమైన చర్యగా చెప్తున్నారు. తిరుపతి లడ్డూలు అపవిత్రం చేసి మనోభావాలు దెబ్బతినేలా చేశారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇవి కేవలం అపవిత్రమే కాదు ఆరోగ్యానికి కూడా అనర్థాలనే ఇస్తాయి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా గుండెకు ఇవి అత్యంత ప్రమాదమంటున్నారు కార్డియాలజిస్టులు. 

చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది..

సాధారణంగా జంతువుల కొవ్వులలో ట్రైగ్లిజరైడ్స్, సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ కొవ్వు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెద్ద మొత్తంలో పెంచడానికి దారి తీస్తుంది. అంతేకాకుండా గుండె, ఇతర అవయవాలల్లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. కాలక్రమేణా జంతువుల కొవ్వు కాలేయ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అధిక కొవ్వు స్థాయిలను జీర్ణం చేసుకునేందుకు కాలేయంపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. 

లాభాల కంటే నష్టాలే ఎక్కువ

మాంసాహారాన్ని తరచుగా ప్రోటీన్లు, విటమిన్ బి12 కోసం చాలామంది తీసుకుంటారు. ఇతర వనరుల ద్వారా సులభంగా పొందలేని పోషకాలు చికెన్, చేపలు, బీఫ్, పంది మాంసం రూపంలో ఉంటాయి. అయితే వీటివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయంటున్నారు. ముఖ్యంగా రెడ్ మీట్​లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలం తీసుకుంటే ప్రాణాంతకం కూడా అవుతుంది. గుండె సమస్యలు ఎక్కువైతాయి. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని చెప్తున్నారు. 

అలా తీసుకుంటే మంచిదే కానీ ఇలా..

ఫిష్ ఆయిల్ నేరుగా తీసుకుంటే మంచిదే కానీ.. దానిని షుగర్స్​తో కలిపినప్పుడు గుండె ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావాలను చూపిస్తుందంటున్నారు కార్డియాలజిస్ట్​లు. సాధారణంగా ఫిష్ ఆయిల్ గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. చెడు కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో ఫిష్ ఆయిల్ మంచి బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ షుగర్​తో కలిపి ఫిష్ ఆయిల్ తీసుకున్నప్పుడు చెడు కొలెస్ట్రాల్​ను ఇది పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు పెరుగుతాయి. ఫిష్ ఆయిల్​లోని అసంతృప్త కొవ్వులు.. సంతృప్త కొవ్వులతో కలిసినప్పుడు గుండె సమస్యలు ఎక్కువ అవుతాయని పలు పరిశోధనలు చెప్తున్నాయి. 

ఈ ఫ్యాట్స్ మంచివేనట

ఎక్కువకాలం చక్కెర ఎక్కువ కలిగిన ఫుడ్స్, యానిమల్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత, దీర్ఘాకలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇవి మధుమేహం, హృదయ, లివర్ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. అయితే సంతృప్తి కొవ్వులను హెల్తీ ఫ్యాట్స్​తో భర్తీ చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెప్తున్నారు. ఫ్యాట్స్​ని డైట్​లో కలిపి తీసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా వైద్యులు లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా ఉండొచ్చు.

Also Read : చెడు కొలెస్ట్రాల్​తో ప్రాణాంతక సమస్యలు తప్పవు.. ఈ డ్రింక్స్​తో దానిని కంట్రోల్ చేయొచ్చంటోన్న అధ్యయనాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget