హై కొలెస్ట్రాల్​ని ఇలా సింపుల్ టిప్స్​తో తగ్గించుకోండి
abp live

హై కొలెస్ట్రాల్​ని ఇలా సింపుల్ టిప్స్​తో తగ్గించుకోండి

Published by: Geddam Vijaya Madhuri
ఒత్తిడి వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో కొలెస్ట్రాల్​ కూడా ఒకటి.
abp live

ఒత్తిడి వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో కొలెస్ట్రాల్​ కూడా ఒకటి.

Published by: Geddam Vijaya Madhuri
కొలెస్ట్రాల్​ని తగ్గించుకోవాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి.
abp live

కొలెస్ట్రాల్​ని తగ్గించుకోవాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి.

Published by: Geddam Vijaya Madhuri
ఇది కొలెస్ట్రాల్​ని తగ్గించి.. ఎండార్ఫిన్స్​ని విడుదల చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.
abp live

ఇది కొలెస్ట్రాల్​ని తగ్గించి.. ఎండార్ఫిన్స్​ని విడుదల చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri
abp live

యోగా, వాకింగ్, డ్యాన్సింగ్ వంటివి చెమట వచ్చేవరకు చేయండి.

Published by: Geddam Vijaya Madhuri
abp live

శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఒత్తిడిని దూరం చేసి.. కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తాయి.

Published by: Geddam Vijaya Madhuri
abp live

నిద్ర విషయంలో ఎలాంటి రాజీ పడకండి. రోజుకు 7 నుంచి 8 గంటలు రాత్రి నిద్ర ఉండాలి.

Published by: Geddam Vijaya Madhuri
abp live

మీరు తినే ఆహారం కూడా ఒత్తిడికి కారణమవుతుంది. షుగర్ కలిగిన డ్రింక్స్, కెఫిన్ తీసుకోకపోవడమే మంచిది.

Published by: Geddam Vijaya Madhuri
abp live

కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫుడ్స్​ కూడా మంచివి.

Published by: Geddam Vijaya Madhuri
abp live

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri
abp live

నచ్చినవారితో కొంత సమయం వెచ్చించి మాట్లాడండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri