తాజా సర్వే ప్రకారం ప్రపంచ దేశాలలో ప్రజలు యావరేజ్ గా ఎంతకాలం జీవిస్తున్నారో చూద్దాం.

Image Source: (Photo Source: pexels.com)

హాంకాంగ్ లో సగటు మనిషి జీవిత కాలం అత్యధికంగా 85.63సంవత్సరాలు.

Image Source: (Photo Source: pexels.com)

ఇక రెండవ స్థానంలో ఉంది జపాన్. ఇక్కడ ప్రజల జీవిత కాలం 84.85ఏళ్ళు.

Image Source: (Photo Source: pexels.com)

మూడవ స్థానంలో సౌత్ కొరియా 84.43సంవత్సరాలు.

Image Source: (Photo Source: pexels.com)

నాల్గవ స్థానంలో ఫ్రెంచ్ పాలినేషియా ఉంది. ఇక్కడ జీవిత కాలం 84.19ఏళ్ళు.

Image Source: (Photo Source: pexels.com)

5వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ లో వ్యక్తులు 84.09సంవత్సరాలు జీవిస్తున్నారు.

Image Source: (Photo Source: pexels.com)

84.07ఏళ్ళ సగటుతో ఆస్ట్రేలియా 6వ స్థానంలో ఉంది.

Image Source: (Photo Source: pexels.com)

7వ స్థానంలో ఇటలీ ఉంది అక్కడ జీవితకాలం 83.87సంవత్సరాలు.

Image Source: (Photo Source: pexels.com)

సింగపూర్ లోయావరేజ్ జీవితకాలం 83.86ఏళ్ళు. ఇది 8వ స్థానంలో ఉంది.

Image Source: (Photo Source: pexels.com)

9 వ స్థానంలో ఉన్న ఇటలీలో సగటు జీవిత కాలం స్పెయిన్.

Image Source: (Photo Source: pexels.com)

83.67ఏళ్ళ సగటుతో రీయూనియన్ ద్వీపం 10వ పొజిషన్ లో ఉంది.