Image Source: pexels

ఈ ఫుడ్స్ జోలికి వెళ్లకండి.. బరువు పెరుగుతారు

అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. అవేంటోచూద్దాం

జున్ను, వెన్న వంటి పాల ఉత్పత్తులు ప్రతిరోజూ తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ హై కొలెస్ట్రాల్ కు దారి తీస్తుంది.

ప్రాసెస్ చేసిన మాంసం, సాసేజ్ లు, బేకన్, హాట్ డాగ్స్ వంటి హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ ను పరిమితంగా తీసుకోవాలి.

డెజర్స్ట్ విటమిన్లు, మినరల్స్ వంటి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించవచ్చు. కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

బంగాళదుంపల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ వీటిని తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కుకీలు, కేక్ లు, పేస్ట్రీలు తినడానికి రుచిగానే ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణం అవుతాయి.



కాఫీ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

వేయించిన ఫుడ్స్ తీసుకుంటే హై కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. ప్రధానంగా సంత్రుప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.

Image Source: pexels

రక్తంలో కనిపించే కొలెస్ట్రాల్ కొవ్వు లాంటి పదార్థం. ఇది మీ శరీరానికి లాభంతోపాటు నష్టాన్ని కలిగిస్తుంది.