డయాబెటిక్ పేషెంట్లు పిస్తా పప్పులు తినొచ్చా?

పిస్తా పప్పులతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.

పిస్తాలో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

పిస్తాలో కాల్షియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తుంది.

రోజూ రెండు మూడు పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పిస్తాలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను కంట్రోల్ చేస్తుంది.

పిస్తాలోని ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

పిస్తా డయాబెటిక్ పేషెంట్లలో చక్కెరను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.

అలెర్జీ సమస్యలు ఉన్న వాళ్లు పిస్తాను తినకపోవడం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com