ఈ ఫుడ్స్ తింటే పొట్ట క్లీన్ మలబద్దకం పరార్ ఇది మలం మ్రుదువుగా, సాధారణ పేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అవిసెగింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవిసెగింజలు డైట్లో చేర్చుకుంటే జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకం నివారించడంలో సహాయపడతాయి. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పెక్టిన్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూర, కాలే వంటి కూరగాయాల్లో ఫైబర్, మెగ్నీషియం, నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంతోపాటు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చియా సీడ్స్ లో జెల్ వంటి పదార్థాన్ని ఏర్పరచడానికి నీటిని పీల్చుకుంటాయి. ఈ జెల్ మలాన్ని సాఫీగా బయటకు వెళ్లేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. Images Credit: Pexels and AI