మీ పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్టులో ఈ ఫుడ్స్ చేర్చుకోండి

Published by: Madhavi Vennela
Image Source: pexels

బిజీలైఫ్ కారణంగా చాలామంది ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడం లేదు. దీంతో అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి.

Published by: Madhavi Vennela

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావాల్సిన సమతుల్య ఆహారాన్ని అందించాలి

Published by: Madhavi Vennela

ఉదయం బ్రేక్ ఫాస్టులో సమతుల్య ఆహారం తీసుకుంటే రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. బ్రేక్ ఫాస్టులో తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్స్ ఏవో చూద్దాం

Published by: Madhavi Vennela

ప్రొటీన్, ప్రోబయెటిక్స్ అధికంగా ఉండే పెరుగు ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

Published by: Madhavi Vennela

గుడ్లలో హై ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కండరాలను నిర్మించడంలో జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Published by: Madhavi Vennela

వోట్మీల్: వోట్మీన్ లో ఫైబర్ ఉంటుంది. కడుపును నిండుగా ఉంచుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

Published by: Madhavi Vennela

బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ లలో యాంటీ ఆక్సిడెంట్లు, అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు బరువును తగ్గిస్తాయి.

Published by: Madhavi Vennela

గ్రీన్ టీ : గ్రీన్ టీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. క్యాలరీలను బర్న్ చేస్తుంది. కొవ్వు ఆక్సీకరణనను పెంచుతుంది.

Published by: Madhavi Vennela
Image Source: pexels