Image Source: pexels

విటమిన్ B12 లోపం ఉందా? ఈ ఫుడ్స్ తినండి

మన శరీరంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ B12 చాలా అవసరం. దీనిని కోబాలమిన్ అని కూడా అంటారు.

విటమిన్ B12 లోపిస్తే బలహీనత, మలబద్దకం, మానసిక సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

విటమిన్ B12 పుష్కలంగా ఉండే ఈ ఫుడ్స్ తీసుకుంటే విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు.

గుడ్లలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ ఫాస్టుకు బెస్ట్ ఫుడ్

సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.

బ్రేక్ ఫాస్టుకు మిల్లెట్స్ బెస్ట్ ఫుడ్. ఇందులో B12 పుష్కలంగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది.

పాలు, చీజ్: పాలు, చీజ్ వంటి వాటిలో విటమిన్ B12 అధికమోతాదులో ఉంటుంది.

Image Source: pexels

ఈస్ట్ లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. వోట్మీల్ పై చల్లుకుని తినవచ్చు లేదంటే స్మూతీస్ తో తీసుకోవచ్చు.

పెరుగులో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్టులో తీసుకోవచ్చు.