జుట్టుకి రంగు వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త మీ ముఖం నల్లగా అయిపోతుందట.

Published by: Geddam Vijaya Madhuri

చాలామంది గ్రే హెయిర్​ని కవర్​ చేసుకోవడానికి రంగులు వేసుకుంటారు.

Published by: Geddam Vijaya Madhuri

ఇది జుట్టును బ్లాక్ చేసి.. లుక్స్​లో డిఫరెన్స్ తీసుకువస్తుంది. యంగ్​గా కనిపించేలా చేస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

అయితే కొన్ని రకాల ప్రొడెక్ట్స్ ఉపయోగించినప్పుడు ముఖం నల్లగా మారిపోతుందట.

Published by: Geddam Vijaya Madhuri

ముందుగా కనుబొమ్మల పక్కన చెంపలపై నలుపుదనం మొదలవుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

తర్వాత నుదురు, ముక్కుపై కూడా పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

దీనివల్ల మీ శరీరమంతా ఓ రంగులో ఉంటే ముఖం మాత్రం నలుపు రంగులో ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

మరికొందరికి రంగు పడకపోతే తలలో బొబ్బలు, దురద వంటివి వస్తూ ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

ఇలాంటివి ఫేస్ చేస్తే వెంటనే రంగు వేయడం ఆపేయాలంటున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

నిపుణుల సలహాలు తీసుకుని.. తగిన చికిత్సతో బ్లాక్​ హెయిర్​ని తగ్గించుకోవచ్చు. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri