కొలెస్ట్రాల్ ఐస్ లా కరగాలంటే వాము తినండి! వామును ఆయుర్వేద వైద్యంలో విరివిగా వినియోగిస్తారు. వాములో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వాములో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వాము తరచుగా తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వాము బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా కరిగిస్తుంది. వాములోని ఫైబర్ గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. వాము బీపీని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాము డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com