News
News
X

Amazon Great Indian Festival Sale: అమెజాన్ లో ట్రావెల్ బ్యాగులు, ట్రాలీలపై భారీ డిస్కౌంట్ మేళా

ప్రయాణాల కోసం చక్కటి ట్రావెల్ బ్యాగులను భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంచింది అమెజాన్.

FOLLOW US: 
Share:

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో డిస్కౌంట్ మేళా నడుస్తోంది. ముఖ్యంగా ట్రావెల్ బ్యాగులపై దాదాపు 75 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. బ్యాగు, ట్రాలీ కొనేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఇంకెప్పుడు లభిస్తుంది. రెండు వేల రూపాయల కన్నా తక్కువ ధరలో లభిస్తున్న టాప్ 5 ట్రావెల్ బ్యాగులు ఇవిగో...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. అమెజాన్ బేసిక్స్ 68 సెం.మీ నేవీ బ్లూ చెక్ ఇన్ ట్రాలీ
మీకు ఎక్కువ కాలం మన్నిక గల చక్కని ట్రాలీ కొనాలనుకుంటే అమెజాన్ బేసిక్స్ చెక్ ఇన్ ట్రాలీని ఎన్నుకోవచ్చు. దీనికి చుట్టూ సులువుగా తిప్పేందుకు వీలుగా రోలింగ్ వీల్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా దీని ధర రూ.8000. ప్రస్తుతం మాత్రం రూ.1,999కి లభిస్తోంది. 

2. స్కై బ్యాగ్స్ ట్రూపర్ 55 సెం.మీ పాలికార్బోనేట్ బ్లూ హార్డ్ సైడ్ క్యాబిన్ లగేజ్
స్కైబ్యాగ్ సంస్థ నుంచి వచ్చిన అద్భుతమైన క్యాబిన్ లగేజ్ బ్యాగ్ ఇది. దీని అసలు రూ.6499 కాగా, పండుగ సేల్ లో భాగంగా కేవలం రూ.1,999కే లభిస్తుంది.  ఈ బ్యాగ్ నీలం రంగులో మాత్రమే వస్తుంది. చాలా గట్టిగా ఉండడంతో ఎక్కువ కాలం మన్నుతుంది. 

3. సఫారి రే పాలికార్బోనేట్ 65 సెం.మీ. మిడ్‌నైట్ బ్లూ హార్డ్‌సైడ్ చెక్-ఇన్ లగేజ్
మీరు సఫారీ బ్రాండెడ్ ట్రావెల్ సూట్ కేస్ కొనాలని చూస్తున్నారా? అయితే అమెజాన్ లో అవి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాగు ధర రూ.7535 కాగా, పండుగ సేల్ లో భాగంగా రూ. 5536 కే లభిస్తుంది. ఇది ఫిక్స్ డ్ కాంబినేషన్ లో లాక్ సదుపాయంతో వస్తోంది. 4. అమెరికన్ టూరిస్టర్ ఐవీ పాలీప్రొఫైలిన్ 68 సెం.మీ బ్లాక్ హార్డ్‌సైడ్ చెక్-ఇన్ లగేజ్
అమెరికన్ టూరిస్టర్ ట్రావెల్ బ్యాగ్ అమెజాన్‌లో 68% భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది.  దీని అసలు ధర రూ .7,900 కాగా, బ్యాగ్ ప్రస్తుతం కేవలం రూ. 2549 కే లభిస్తుంది.

5. వీఐపీ పాలికార్బోనేట్ 55 cm హార్డ్ ట్రాలీ బ్యాగ్ 
వీఐపీ సంస్థకు చెందిన ట్రావెల్ బ్యాగులు కావాలంటే అమెజాన్ లో మాత్రమే అద్భుతమైన ధరల్లో దొరుకుతాయి. దీని ప్రారంభధర  రూ. 7580 కాగా, ప్రస్తుతం రూ.3890కి లభిస్తుంది. అంటే దాదాపు 49 శాతం తగ్గింపుతో వస్తుంది. దీనికి రోలింగ్ వీల్స్ సదుపాయం ఉంది. 

ముఖ్య గమనిక: ఈ సమాచారం మొత్తం అమెజాన్ వెబ్ సైట్ నుంచి తీసుకున్నాం. ఉత్పత్తులకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉండే అమెజాన్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. ఏబీపీ కి ఎలాంటి సంబంధం లేదు. 

Published at : 07 Oct 2021 05:38 PM (IST) Tags: amazon sale amazon offers Amazon Festival Sale Amazon Diwali Festival Sale

సంబంధిత కథనాలు

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?