అన్వేషించండి

Henna Masks : హెన్నాలో ఇవి కలిపి తలకు అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో

Hair Care : హెన్నాను జుట్టుకు రంగు కావాలనుకునేవారు ఉపయోగిస్తారు. అయితే హెన్నాలో పలు పదార్థాలు కలిపి అప్లై చేస్తే మీరు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. 

Henna Hair Masks : జుట్టు రంగు మార్చుకోవడానికి, తెల్లని హెయిర్ కవర్ చేసుకోవడానికి చాలామంది హెన్నాను ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా? కేవలం హెన్నా జుట్టు రంగు మార్చడానికే కాదు.. జుట్టుకు వివిధ ప్రయోజనాలు ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అయితే మీరు అలాంటి ప్రయోజనాలు పొందాలంటే హెన్నాతో పలు పదార్థాలు దానితో మిక్స్ చేయాల్సి వస్తుంది. అయితే హెన్నాతో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో.. ఎలాంటి పదార్థాలు మిక్స్ చేస్తే జుట్టుకి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

హెన్నాతో ప్రయోజనాలు

హెన్నాలోని యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు స్కాల్ప్​ను శాంతపరుస్తాయి. అంతేకాకుండా దురద, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయి. తలకు మంచి హైడ్రేషన్​ను అందిస్తుంది. జుట్టును నిగనిగలాడేలా చేస్తుంది. హెన్నాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు తలలో pH స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. ఇవి తలకు పోషణ అందించి జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి. దీనిలోని విటమిన్ ఇ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. హెయిర్ కలర్ వేసుకోవడానికి ఇష్టపడని వారు తెల్లని జుట్టు కవర్ చేసుకునేందుకు హెన్నాను ఉపయోగించవచ్చు. 

ఇండిగో హెయిర్ ప్యాక్

హెన్నా పౌడర్, ఇండిగోను నీటితో ముద్దలు లేకుండా కలపాలి. దీనిని 6 నుంచి 8 గంటలు అలాగే ఉంచేయాలి. అనంతరం దీనిని జుట్టుకు అప్లై చేయాలి. గంట తర్వాత చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేయాలి. ఈ హెయిర్​ప్యాక్​ స్కాల్ప్​ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. 

వేప పొడితో..

హెన్నాలో నీటిని వేసి మృదువైనా పేస్ట్​గా కలపండి. దానిలో ఓ టేబుల్ స్పూన్ వేప పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. దీనిని రాత్రంతా అలా ఉంచేసి మరుసటి రోజు ఈ మాస్క్​ని జుట్టుకు అప్లై చేయండి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ చుండ్రును పోగొట్టడంతో పాటు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

బ్యాక్ టీతో

టీ పౌడర్​ను రెండు మూడు కప్పుల నీటిలో మరింగించాలి. అవి బాగా మరిగి నీటి రంగు మారిన తర్వాత దానిని చల్లారనివ్వాలి. నీటిని వడకట్టి హెన్నా పౌడర్​లో వేసి బాగా కలపాలి. రాత్రంతా దానిని అలాగే ఉంచి.. ఉదయాన్నే తలకు అప్లై చేయాలి. గంట తర్వాత చన్నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇది తెల్ల జుట్టు రాకుండా హెల్ప్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తుంది. 

పెరుగుతో 

హెన్నాలో పెరుగు వేసి బాగా కలిపి ఓ 8 గంటలు పక్కన పెట్టేయాలి. జుట్టును తడి చేసి.. దానికి దీనిని హెయిర్​ మాస్క్​లా అప్లై చేయాలి. స్కాల్ప్​, హెయిర్​ని బాగా కవర్ చేయాలి. గంట తర్వాత జుట్టు శుభ్రం చేసుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు దీనిని ప్రయత్నిస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది. పొడి జుట్టును తేమగా మారుస్తుంది. స్ప్లిట్స్ రాకుండా జుట్టును కాపాడుతుంది. 

కరివేపాకు పొడితో కూడా మీరు జుట్టుకు హెన్నాను అప్లై చేయవచ్చు. మీ జుట్టును హెల్తీగా మార్చుకోవడం కోసం హెన్నాను వివిధ పదార్థాలతో కలిపి మాస్క్​లు ట్రై చేయవచ్చు. 

Also Read : ఈ మౌత్​ వాష్​లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget