అన్వేషించండి

Makar Sankranti Outfits : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

Sankranthi Dresses : పండుగల సమయంలో అమ్మాయిలకు ఉండే అతి పెద్ద పని డ్రెస్​లను ఎంచుకోవడం. ఈ సంక్రాంతికి ట్రెడీషనల్ లుక్​ని ఇలా ట్రెండీగా సెట్ చేసేయండి.

Fashionable Outfits for Women: సంక్రాంతి సమయంలో కోడి పందాలు, పిండి వంటలు, పతంగులతో పాటు.. డ్రెస్​లు కూడా అంతే ఫేమస్. అసలే ఈ పండుగను కొందరు మూడు రోజులు చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు లేదా ప్రధానమైన పండుగ సంక్రాంతికి మీరు బ్యూటీఫుల్ అవుట్​ఫిట్స్ వేసుకోవచ్చు. అయితే మీరు ట్రెండీ, ట్రెడీషనల్​గా కనిపించేందుకు మీరు ఎలాంటి డ్రెస్​లు ఎంచుకోవాలనే దానిపై మీకు అనుమానం ఉంటే.. ఇది మీకోసమే. 

ఈ కాలంలో ట్రెడీషనల్​ను ట్రెండీతో మిక్స్​ చేయడం ఓ ఫ్యాషన్. ఇవి మీకు కంఫర్ట్​నివ్వడంతో పాటు.. సాంప్రదాయ లుక్​ని మీకు ఇస్తాయి. అయితే అమ్మాయిలు సంక్రాంతి 2024 సమయంలో మీరు ట్రెండీగా, ట్రెడీషనల్​గా కలిసేందుకు మీరు ఎలాంటి డ్రెస్​లు, ఎలాంటి రంగుల్లో ఎంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

డిజైనర్ లెహంగాలు

లెహంగాలు మీకు ఎంత నిండుదనాన్ని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు గాగ్రాలు ఎలాగో.. ఇప్పుడు లెహంగాలు అలాంటివి అనమాట. ఏ పండుగకైనా, ఫ్యామిలీ పార్టీకైనా ఇవి ఇట్టే సెట్​ అయిపోతాయి. మీరు ఈ లెహంగాలను.. లంగా, ఓణిగా కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ సంక్రాంతికి లెహంగాలు పర్​ఫెక్ట్ ఎంపిక. ట్రెండ్​కు తగ్గట్లు లెహంగాలు డిజైన్ చేసుకుని మీ ఔట్​ఫిట్​ లుక్​ డిసైడ్ చేసుకోవచ్చు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బ్లాక్, మెరూన్ రంగుల మంచి లుక్​ని ఇస్తాయి. 

Makar Sankranti Outfits : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

చీర 

మీరు సంప్రదాయంగా కనిపించాలన్నా.. ట్రెండీగా కనిపించాలన్నా మీ దుస్తుల ఎంపికల్లో చీర మొదటి ఆప్షన్​గా పెట్టుకోవచ్చు. మీరు ఎంచుకునే బ్లౌజ్​ని బట్టి మీరు సంప్రదాయంగా, ట్రెండీగా కూడా కనిపిస్తారు. కాబట్టి మీరు స్లీవ్​ లెస్ బ్లౌజ్ ఎంచుకున్నా, ఫుల్ హ్యాండ్స్​ పెట్టించుకున్నా అవి మీ మొత్తం లుక్​ని మార్చేస్తాయి. మీరు ఎంచుకునే బ్లౌజ్ డిజైన్ బట్టి ఏ కలర్ చీరలైనా ఎంచుకోవచ్చు. పండుగ సమయంలో ఎరుపు, పసుపు, డార్క్ పింక్, గ్రీన్ కలర్ ఎంచుకోవచ్చు.
Makar Sankranti Outfits : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

అనార్కలీ

ఏ పండుగకైనా అనార్కలీ డ్రెస్​లు బాగా సెట్ అవుతాయి. సౌకర్యంగా ఉండాలనుకుంటే మీరు అనార్కలీ డ్రెస్​లు ఎంచుకోవచ్చు. ఈ సమయంలో మీరు గోల్డెన్ కలర్, రెడ్ కలర్ అనార్కలీ డ్రెస్​లు ఎంచుకోవచ్చు. మీ లుక్​ని మరింత ఎలివేట్ చేసుకునేందుకు బ్రోకేడ్ లేదా బెనారెస్ దుపట్టాలు జత చేసుకోవచ్చు.
Makar Sankranti Outfits : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

షరారా

నార్త్ నుంచి సౌత్​కి వచ్చిన ట్రెడీషనల్​ డ్రెస్​లలో షరారా ఒకటి. డైలీ రోటీన్​ నుంచి.. ప్రత్యేక రోజుల వరకు ఇది ట్రెండీ, ట్రెడీషనల్ లుక్​ను తీసుకువస్తుంది. అంతేకాకుండా రెట్రో వైబ్స్ ఇస్తుంది. డీప్​ హ్యూడ్​ షరారా సెట్​లు ట్రెండ్​కి తగ్గట్లు ఉంటాయి. బోట్​ నెక్​లు, డీప్​ కట్​ ఆర్మ్ హోల్స్, షార్ట్ కుర్తాలు, భారీ ఫ్లేర్స్ ఫెస్టివ్ లుక్​ అందిస్తాయి.
Makar Sankranti Outfits : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

పలాజో సెట్​లు..

పండుగ సమయంలో ఎలాంటి హంగులు లేకుండా.. సింపుల్​గా, అందంగా కనిపించాలంటే మీరు పలాజో సెట్​లు ఎంచుకోవచ్చు. ఆధునిక స్లిమ్ స్ట్రాప్స్, సున్నితమైన నెక్​లైన్ కలిగిన డ్రెస్​లు మీకు మంచిగా సెట్​ అవుతాయి. మల్టీ కలర్, గ్రీన్, రెడ్, పింక్ కలర్ డ్రెస్​లు బాగా సెట్ అవుతాయి.
Makar Sankranti Outfits : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

Also Read : భోగి స్పెషల్ చక్కెర పొంగలి.. నైవేద్యంగా పెట్టాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Mohammed Siraj - Travis Head: ట్రావిస్ హెడ్- సిరాజ్ వివాదం, మరో
ట్రావిస్ హెడ్- సిరాజ్ వివాదం, మరో "మంకీ గేట్" అవుతుందా..?
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - భారీగా తరలివస్తున్న అన్నదాతలు
Tecno Phantom V Fold 2 5G: రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
Embed widget