అన్వేషించండి

UPSC: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి

UPSC Recruitment: దేశ వ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

UPSC Recruitment: దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 28.

➥ ఆంత్రోపాలజిస్ట్ (ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా): 08 పోస్టులు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్-04, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-02, ఎస్సీ-01.
అర్హత: ఆంత్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

➥ అసిస్టెంట్ కీపర్ (ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా): 01 పోస్టు
రిజర్వేషన్ పొజిషన్: ఎస్టీ-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ(ఆంత్రోపాలజీ), డిప్లొమా (మ్యూజియాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు ఉండాలి.

➥ సైంటిస్ట్-బి (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 03 పోస్టులు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్-02, ఎస్సీ-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి.

➥ రిసెర్చ్ ఆఫీసర్/ ప్లానింగ్ ఆఫీసర్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్): 01 పోస్టు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా సైకాలజీ లేదా కామర్స్ లేదా ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు.

➥ అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్): 01 పోస్టు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుంచి జియాలజీ లేదా అప్లయిడ్ జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు.

➥ అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్ (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్): 01 పోస్టు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి అప్లైడ్ జియాలజీ లేదా జియాలజీ లేదా ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా మైనింగ్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు.

➥ ఎకనమిక్‌ ఆఫీసర్‌ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌): 09 పోస్టులు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్-06, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-02.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు.

➥ సీనియర్ లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ): 03 పోస్టులు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్-02, ఈడబ్ల్యూఎస్-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎండీ(అనస్థీషియాలజీ)/ ఎంఎస్(అనస్థీషియాలజీ) లేదా తత్సమానం కలిగి ఉండాలి. స్టేట్ మెడికల్ రిజిస్టర్ లేదా ఇండియన్ మెడికల్ రిజిస్టర్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. 
వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 సంవత్సరాలు.

➥ సీనియర్ లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో-డయాగ్నోసిస్): 01 పోస్టు
రిజర్వేషన్ పొజిషన్: యూఆర్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎండీ(రేడియో డయాగ్నోసిస్) /ఎండీ(రేడియాలజీ)/ఎంఎస్(రేడియాలజీ) లేదా తత్సమానం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 50 సంవత్సరాలు.

దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.03.2024.

Notification 

Online Application 

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget