అన్వేషించండి

TCIL: టీసీఐఎల్‌లో టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

TCIL Recruitment: న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TCIL Recruitment: న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 10

* జనరల్ మేనేజర్ (ఈ7)/ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఈ-4 స్కేల్)/ మేనేజర్ (ఈ-3 స్కేల్)/ డిప్యూటీ మేనేజర్ (ఈ-2 స్కేల్)

⏩ జనరల్ మేనేజర్ (ఈ7)
అర్హత:  సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 17 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 20 లక్షలు.

⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఈ-4 స్కేల్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 08 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 12 లక్షలు.

⏩ మేనేజర్ (ఈ-3 స్కేల్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 06 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 09 లక్షలు.

⏩ డిప్యూటీ మేనేజర్ (ఈ-2 స్కేల్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 06 లక్షలు.

ఎంపిక విధానం:  ఇంటర్వ్యూ తదితరాల అధారంగా.

క్రింద పేర్కొన్న ఫీల్డ్‌లో అభ్యర్థులకు ఉండాల్సిన అనుభవాలు..

➥ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అండ్ నెట్‌వర్కింగ్ సామర్థ్యాలను కలిగి ఉండాలి.

➥ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వర్డ్‌లలో ప్రావీణ్యం ఉండాలి.

➥ ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో పని చేయగలగాలి.

➥ నెట్‌వర్క్ ప్లానింగ్ అనుభవం ఉండాలి.

➥ షార్ట్-టర్మ్ అండ్ లాంగ్-టర్మ్ బిజినెస్ ప్లాన్ ప్రిపేర్ చేయడంలో అనుభవం ఉండాలి.

➥ ప్రాజెక్ట్ మదింపును చేయడంలో అంచనా, వ్యాపార ప్రణాళిక యొక్క వివిధ ప్రత్యామ్నాయ ఎంపికల వ్యయ-ప్రయోజన విశ్లేషణలో అనుభవం ఉండాలి.

➥ సేల్స్, మార్కెటింగ్, టెలికాం వ్యాపార అభివృద్ధి, ఐటీ/ఐటీఈఎస్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, సీఆర్‌ఎంలో అనుభవం ఉండాలి.

➥ టెలికాం, ఐటీ నెట్‌వర్క్ ఆపరేషన్, మెయింటెనెన్స్, ప్లానింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ మరియు కమీషనింగ్.

➥ మెటీరియల్ మేనేజ్‌మెంట్, టెండరింగ్ ప్రాసెసింగ్.

➥ ప్రాజెక్ట్ అంచనా, వ్యాపార విశ్లేషణ.

➥ 3G/4G మొబైల్ టెక్నాలజీ, FTTH, MPLS, IMS, వీడియో సర్వేలెన్స్, SD-WAN, OFC కేబుల్ లేయింగ్, M/W, Wi-Fi మొదలైన వాటిలో పరిచయం అండ్ అనుభవం ఉండాలి.

➥ IoT, డేటా సెంటర్, SoC, సైబర్ సెక్యూరిటీ, eCRM, బిల్లింగ్ సిస్టమ్‌లో పరిచయం మరియు అనుభవం ఉండాలి.
 
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Chief General Manager (HR), 
Telecommunications Consultants India Ltd.,
TCIL Bhawan, Greater Kailash –I, New Delhi – 11004.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:  03.06.2024.

Notification

Application Form           

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Naga Chaitanya Sobhita Wedding LIVE: చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Embed widget