అన్వేషించండి

TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ ఫలితాలు 2026 విడుదలయ్యాయి. జులై 21 స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

TG TET June 2026 Results | హైదరాబాద్: తెలంగాణలో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026 Results) ఫలితాలు  విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ సోమవారం (జులై 13న) మధ్యాహ్నం ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది జూన్ సెషన్‌లో నిర్వహించిన టీజీ టెట్ పరీక్షల్లో మొత్తం 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు  ప్రకటించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను, స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణ టెట్ ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేయండి https://tgtet.aptonline.in/UI/IntermedaiteScreens/TET_Results_Screens.aspx

తెలంగాణ టెట్ ఉత్తీర్ణత శాతం వివరాలు
ఈ ఏడాది జూన్‌ 16 నుంచి జూన్ 22వ తేదీ వరకు మొత్తం 10 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) టెట్‌ను నిర్వహించారు. ఈ జూన్‌ సెషన్‌ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 74.81 శాతం అంటే 1,15,028 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ టెట్ ఎగ్జామ్ 2026కు హాజరైన వారిలో 23,623 మంది ఇన్‌సర్వీస్‌ (ప్రస్తుతం విధుల్లో ఉన్న) ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయగా, వారిలో కేవలం 37.29 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ టెట్ ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేయండి

ఈ నెల 21న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్

ఇన్‌సర్వీస్‌ టీచర్ల ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. విద్యాశాఖ వారికి మరో అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇన్‌సర్వీస్‌ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ (Special TET) నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ ఈ నెల జూలై 21న జారీ కానుంది. అనంతరం, సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఈ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget