అన్వేషించండి

PMBI: ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

PMBI Vacancies: పీఎంబీఐ పలు విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

PMBI Recruitment: న్యూ డిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(PMBI) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్‌/ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 33

⏩ సేల్స్ & మార్కెటింగ్: 13 పోస్టులు

➥ అసిస్టెంట్ మేనేజర్‌(సేల్స్‌): 04 పోస్టులు

అర్హత: బీఫార్మసీ/బీఎస్సీ(బయోటెక్)/బీఎస్సీ(మెడిసినల్ కెమిస్ట్రీ)/బీఎస్సీ(ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.48,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.6,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1,000.

పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ మార్కెటింగ్ ఆఫీసర్‌/ఎగ్జిక్యూటివ్‌: 09 పోస్టులు

అర్హత: బీఫార్మసీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.30,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.5,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.500.

పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

⏩ ప్రొక్యూర్‌మెంట్: 07 పోస్టులు

➥ అసిస్టెంట్ మేనేజర్‌: 02 పోస్టులు

అర్హత: బీఫార్మసీ/బీఎస్సీ(బయోటెక్)/బీఎస్సీ(మెడిసినల్ కెమిస్ట్రీ)/బీఎస్సీ(ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ(ఫార్మా)/ఎంఫార్మసీ/ఎంఎస్సీ(బయోటెక్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.48,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.6,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1,000.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ ఎగ్జిక్యూటివ్: 05

అర్హత: బీఫార్మసీ/బీఎస్సీ(బయోటెక్)/బీఎస్సీ(మెడిసినల్ కెమిస్ట్రీ)/బీఎస్సీ(ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ(ఫార్మా)/ఎంఫార్మసీ/ఎంఎస్సీ(బయోటెక్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.30,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.5,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.500.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.  

⏩ క్వాలిటీ

➥ అసిస్టెంట్ మేనేజర్‌: 03 పోస్టులు

అర్హత: బీఫార్మసీ/బీఎస్సీ(బయోటెక్)/బీఎస్సీ(మెడిసినల్ కెమిస్ట్రీ)/బీఎస్సీ(ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ(ఫార్మా)/ఎంఫార్మసీ/ఎంఎస్సీ(బయోటెక్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.48,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.6,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1,000.

పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

 ⏩ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌

➥ ఎగ్జిక్యూటివ్‌: 06 పోస్టులు

అర్హత:  బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్)/ఎంకామ్/సిఏ(ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.30,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.5,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.500.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

⏩ ఐటీ అండ్‌ ఎంఐఎస్‌

➥ అసిస్టెంట్‌ మేనేజర్‌: 03 పోస్టులు

అర్హత: బీసీఏ/బీటెక్ లేదా బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్), ఎంసీఏ/ఎంటెక్ లేదా ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.48,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.6,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1,000.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

⏩ హెచ్ఆర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్

➥ అసిస్టెంట్‌ మేనేజర్‌: 01 పోస్టు

అర్హత: ఎంబీఏ (హెచ్ ఆర్), ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.48,000.

కన్వేయన్స్ అలవెన్స్: నెలకు రూ.6,000.

టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1,000.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.

కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025. 

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Embed widget