అన్వేషించండి

Palnadu: పల్నాడు రోడ్లు అండ్ భవనాల శాఖలో ఆఫీసు సబార్డినేట్, వాచ్‌మెన్ పోస్టులు

Palnadu R &B Recruitment: ఆంధ్రప్రదేశ్ పల్నాడులోని రోడ్లు అండ్ భవనాల శాఖ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీసు సబార్డినేట్, శానిటరీ వర్కర్, వాచ్‌మన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదుల చేసింది.

Palnadu R &B Recruitment: ఆంధ్రప్రదేశ్ పల్నాడులోని రోడ్లు అండ్ భవనాల శాఖ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీసు సబార్డినేట్, శానిటరీ వర్కర్, వాచ్‌మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదుల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణత, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 2వరకు దరఖాస్తులు సంబంధిత చిరునామాలో సమర్పించాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 21 పోస్టులు

సబ్ డివిజన్ వారీగా ఖాళీలు..

1. సత్తెనపల్లి: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు

2. వినుకొండ: 

వినుకొండ: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు

కారెంపూడి: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు

3. మాచర్ల: 

మాచర్ల: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు

గురజాల: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు

దాచేపల్లి: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు

పిడుగురాళ్ల: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు

⏩ ఆఫీసు సబార్డినేట్: 07 పోస్టులు 

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ శానిటరీ వర్కర్: 07 పోస్టులు

అర్హత: నిబంధనల ప్రకారం.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ వాచ్‌మెన్: 07 పోస్టులు

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ మెడికల్ అధికారులు జారీ చేసిన ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎటువంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం: నెలకు రూ.15000. 

దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి సర్టిఫికేట్ కాపీ.

➥ సంబంధిత పోస్ట్ కోసం నిర్దేశించిన ఉత్తీర్ణత సర్టిఫికేట్‌లు

➥ అన్ని సంవత్సరాల అర్హత పరీక్ష లేదా దానికి సమానమైన మార్కుల మెమోలు. మార్కుల మెమోలు లేనట్లయితే, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మార్కులు లెక్కించబడతాయి.

➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.

➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.

➥ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. 

➥ దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).

➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 02.03.2024.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
District (R&B)Engineering Officer, 
Prakash Nagar, Palnadu District, 
Narasaraopet – 522601.

Notification

Application Form

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Tamil 8: చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Train Ticket Rules: రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్‌ కొనకండి
రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్‌ కొనకండి
Telangana Tourism: సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
Embed widget