అన్వేషించండి

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 150 అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు, వివరాలు ఇలా

మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలిలోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలిలోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులని భర్తీ చేయనున్నారు. పదో తరగతి, డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 నుంచి ఫిభ్రవరి 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 150

* అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు 

➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ (E&T) (ట్రైనీ) గ్రేడ్-సి: 09 పోస్టులు

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మెట్రిక్యులేట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇన్‌స్టిట్యూట్  నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ (కనీస 3 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.

➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్)(ఎక్స్‌కేవేషన్) (ట్రైనీ) గ్రేడ్-సి: 59 పోస్టులు

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మెట్రిక్యులేట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇన్‌స్టిట్యూట్  నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ (కనీస 3 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.

➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 82 పోస్టులు(ఎక్స్‌కేవేషన్- 48, ఎలక్ట్రికల్ & మెకానికల్- 34)

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మెట్రిక్యులేట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇన్‌స్టిట్యూట్  నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ (కనీస 3 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 5.02.2024 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్షా విధానం: ఒక్కో పోస్టుకు ప్రత్యేకంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 90 నిమిషాల వ్యవధికి 100 మార్కులతో ఉంటుంది(ఒక సిట్టింగ్‌లో), రెండు విభాగాలు (సెక్షన్-ఎ & సెక్షన్-బి); సెక్షన్ 'A'లో 70 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో టెక్నికల్ నాలెడ్జ్ పరిజ్ఞానం (డిసిప్లిన్ రిలేటెడ్) మరియు సెక్షన్ 'B'లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్ & మెంటల్ ఎబిలిటీ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 01 మార్కు ఉంటుంది మరియు తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు లేవు. ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు ఇవ్వబడవు. ప్రశ్నపత్రం బైబిలింగ్వల్ అంటే ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. హిందీ వెర్షన్‌లో ఏదైనా లోపం/అస్పష్టత ఉంటే, ప్రశ్న యొక్క ఆంగ్ల వెర్షన్ చెల్లుబాటు అవుతుంది. 

బేసిక్‌ పే: నెలకు రూ.47,330.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.01.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget