అన్వేషించండి

NBCC: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌లో 103 ఉద్యోగాలు

NBCC Recruitment: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 103 పోస్టులను భర్తీ చేయనున్నారు.

NBCC Recruitment: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటి జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటి మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 103 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సీఏ/ఐసీడబ్ల్యూఏ/డిప్లొమా/డిగ్రీ/పీజీడీఎం/ఎంబీఏ/ఎంఎస్డబ్ల్యూ/పీజీ డిప్లొమా/పీజీ/సంబంధిత విభాగంలో ఇంచినీరింగ్ డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  

వివరాలు..

ఖాళీల సంఖ్య: 103

⏩ జనరల్ మేనేజర్ (స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 49 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 90,000 - రూ.2,40,000.

⏩ జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్ డిజైన్): 01
అర్హత:గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 49 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 90,000 - రూ.2,40,000.

⏩ జనరల్ మేనేజర్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ (ఆర్కిటెక్చర్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 49 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 90,000 - రూ.2,40,000.

⏩ అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ (ఆర్కిటెక్చర్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 80,000 - రూ.2,20,000.

⏩ అడిషనల్ జనరల్ మేనేజర్ (ఇన్వెస్టర్ రిలేషన్స్): 01 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్ టైమ్ డిగ్రీ ఎంబీఏ(ఫైనాన్స్)/పీజీడీఎం(ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:  27.03.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 80,000 - రూ.2,20,000.

⏩ డిప్యూటి జనరల్ మేనేజర్(స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 41 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ. 70,000 - రూ.2,00,000. 

⏩ మేనేజర్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్): 02 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ (ఆర్కిటెక్చర్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ. 60,000 - రూ.1,80,000. 

⏩ ప్రాజెక్ట్ మేనేజర్ (స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 02
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ. 60,000 - రూ.1,80,000.  

⏩ ప్రాజెక్ట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్ డిజైన్): 01 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ. 60,000 - రూ.1,80,000.   

⏩ డిప్యూటి మేనేజర్(HRM): 04 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ 60% మార్కులతో ఫుల్ టైమ్ ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ / రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(మేనేజ్‌మెంట్)తో పాటు స్పెషలైజేషన్(హెచ్‌ఆర్‌ఎం/పీఎం/ఐఆర్ ప్రధాన సబ్జెక్టుగా), అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000.  

⏩ డిప్యూటి మేనేజర్(క్వాంటిటీ సర్వేయర్-సివిల్):  01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం లేదా బిల్డింగ్ & క్వాంటిటీ సర్వేయింగ్‌లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్స్ నుంచి ఫుల్ టైమ్ పీజీడిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000. 

⏩ డిప్యూటి మేనేజర్(క్వాంటిటీ సర్వేయర్-ఎలక్ట్రికల్): 01 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం లేదా బిల్డింగ్ & క్వాంటిటీ సర్వేయింగ్‌లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్స్ నుంచి ఫుల్ టైమ్ పీజీడిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000. 

⏩ డిప్యూటి ప్రాజెక్ట్ మేనేజర్(స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000.  

⏩ డిప్యూటి ప్రాజెక్ట్ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్ డిజైన్): 01 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000. 

⏩ సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 02
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 27.03.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.40,000 - రూ.1,40,000. 

⏩ సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్): 10 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.40,000 - రూ.1,40,000. 

⏩ మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ) లేదా 05 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ డిగ్రీ, ఎల్‌ఎల్‌ఎం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.40,000 - రూ.1,40,000. 

⏩ జూనియర్ ఇంజినీర్ (సివిల్) : 30 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.27,270.

⏩ జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 10
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60% మార్కులతో మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 
పే స్కేల్: రూ.27,270.

దరఖాస్తు ఫీజు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(లా) కోసం దరఖాస్తు ఫీజు రూ.500. మిగతా అన్ని పోస్టులకు రూ.1000. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: పోస్టుని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) & పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.  

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.02.2024.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2024.

Notification

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
Embed widget