అన్వేషించండి

NDA: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 198 గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

NDA: పూణేలోని ఖడక్‌వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి మొత్తం 198 ఖాళీలను భర్తీచేయనున్నారు.

National Defence Academy Recruitment: పూణేలోని ఖడక్‌వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి మొత్తం 198 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 27న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

వివరాలు..

* గ్రూప్-సి పోస్టులు

ఖాళీల సంఖ్య: 198 పోస్టులు

➥ లోయర్ డివిజన్ క్లర్క్: 16 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900 - రూ.63,200.

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌-2: 01 పోస్టు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.25,500 - రూ.81,100.

➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.25,500 - రూ.81,100.

➥ సినిమా ప్రొజెక్షనిస్ట్-II: 01 పోస్టు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ కుక్: 14 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ కంపోజిటర్-కమ్‌ ప్రింటర్: 01 పోస్టు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఓజీ): 03 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ కార్పెంటర్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ ఫైర్‌మ్యాన్: 02 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్) కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 6 నెలల సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ టెక్నికల్ అటెండెంట్-బేకర్ & కాన్‌ఫెక్షనర్‌: 01 పోస్టు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి. 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ టెక్నికల్ అటెండెంట్- సైకిల్ రిపేరర్: 02 పోస్టులు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి. 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ టెక్నికల్ అటెండెంట్- ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్‌: 01 పోస్టు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి. 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ టీఏ- బూట్ రిపేరర్: 01 పోస్టు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి. 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్‌ ట్రైనింగ్: 151 పోస్టులు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి. 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.02.2024.

Notification 

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget