MGCU Recruitment: మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో 37 టీచింగ్ పోస్టులు, అర్హతలు ఇలా!
MGCU Recruitment: బిహార్ రాష్ట్రం మోతిహరిలోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ (MGCU), సోషల్ సైన్సెస్ విభాగం టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Mahatma Gandhi Central University Notification: బిహార్ రాష్ట్రం మోతిహరిలోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ (MGCU), సోషల్ సైన్సెస్ విభాగం టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 37 ప్రొఫెసర్ (Professor), అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 37.
➥ ప్రొఫెసర్: 09 పోస్టులు
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్: 15 పోస్టులు
➥ అసోసియేట్ ప్రొఫెసర్: 13 పోస్టులు
సబ్జెక్టులవారీగా ఖాళీలు:
➥ కామర్స్: 02
ప్రొఫెసర్-01
అసిస్టెంట్ ప్రొఫెసర్-01
➥ మేజేజ్‌మెంట్ స్టడీస్: 03
ప్రొఫెసర్-01
అసిస్టెంట్ ప్రొఫెసర్-02
➥ ఎకనామిక్స్: 04
ప్రొఫెసర్-01
అసిస్టెంట్ ప్రొఫెసర్-02
అసోసియేట్ ప్రొఫెసర్-01
➥ గాంధీయన్ అండ్ పీస్ స్టడీస్: 02
అసిస్టెంట్ ప్రొఫెసర్-02
➥ సోషల్ వర్క్: 04
ప్రొఫెసర్-01
అసోసియేట్ ప్రొఫెసర్-02
అసిస్టెంట్ ప్రొఫెసర్-01
➥ సోషియాలజీ: 02
ప్రొఫెసర్-01
అసోసియేట్ ప్రొఫెసర్-01
➥ పొలిటికల్ సైన్స్: 01
ప్రొఫెసర్-01
➥ ఇంగ్లిష్: 02
ప్రొఫెసర్-01
అసోసియేట్ ప్రొఫెసర్-01
➥ హిందీ: 01
అసోసియేట్ ప్రొఫెసర్-01
➥ సంస్కృతం: 02
అసోసియేట్ ప్రొఫెసర్-01
అసిస్టెంట్ ప్రొఫెసర్-01
➥ ఎడ్యుకేషనల్ స్టడీస్: 02
అసోసియేట్ ప్రొఫెసర్-01
అసిస్టెంట్ ప్రొఫెసర్-01
➥ కంప్యూటర్ సైన్స్& ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ: 03
ప్రొఫెసర్-01
అసోసియేట్ ప్రొఫెసర్-01
అసిస్టెంట్ ప్రొఫెసర్-01
➥ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్: 04
అసోసియేట్ ప్రొఫెసర్-02
అసిస్టెంట్ ప్రొఫెసర్-02
➥ మ్యాథమెటిక్స్: 03
ప్రొఫెసర్-01
అసోసియేట్ ప్రొఫెసర్-02
➥ బయోటెక్నాలజీ: 01
అసిస్టెంట్ ప్రొఫెసర్-01
➥ బోటనీ: 01.
అసిస్టెంట్ ప్రొఫెసర్-01
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.2,000. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.
జీత భత్యాలు..
► ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,44,200 – రూ.2,18,200 చెల్లిస్తారు.
► అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.57,700 – రూ.1,82,400 చెల్లిస్తారు.
► అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,31,400 – రూ.2,17,100 చెల్లిస్తారు.
దరఖాస్తు హార్డ్‌కాపీలు సమర్పించే చిరునామా:
The OSD (Administration)
Mahatma Gandhi Central University
Dr Ambedkar Administrative Building
Raghunathpur, Near OP Thana, Motihari
District – East Champaran, Bihar – 845401(INDIA).
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.11.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 02.12.2023.
➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 12.12.2023.
➥ Notification for recruitment to teaching position(s) under the School of Social Sciences.
➥ Notification for recruitment to teaching position(s) under the School of Humanities & Languages.
➥ Notification for recruitment to teaching position(s) under the School of Education.
➥ Notification for recruitment to teaching position(s) under the School of Physical Sciences.
➥ Notification for recruitment to teaching position(s) under the School of Life Sciences