అన్వేషించండి

KVS Mock Test: కేవీల్లో ఉద్యోగాలకు 'మాక్ టెస్ట్'లు అందుబాటులో, డైరెక్ట్ లింక్ ఇదే!

ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లను కేంద్రీయ విద్యాలయ సంగతన్ అందుబాటులోకి తెచ్చింది.

కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఖాళీల భర్తీకి ఇటీవల కేంద్రీయ విద్యాలయ సంగతన్ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26తో దరఖాస్తు గడువు ముగియనుంది. 

ఇదిలా ఉండగా.. ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లను కేంద్రీయ విద్యాలయ సంగతన్ అందుబాటులోకి తెచ్చింది. కేవీల్లో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు రూల్ నెంబర్; పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మాక్ టెస్టులో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు.

నోటిఫికేషన్‌లో ప్రకటించిన ప్రకారమే పరీక్ష విధానం, సిలబస్ ప్రకారం ప్రశ్నలు అడుగుతారు. మాక్ టెస్టు రాయాలనుకునే అభ్యర్థులు ముందుగా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. ప్రధాన పరీక్షకు హాజరయ్యే ముందు అభ్యర్థులు ఈ మాక్ టెస్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అభ్యర్థుల్లో ఉండే భయాన్ని దూరంచేసి వారిని పరీక్షకు సన్నద్దమయ్యేలా దోహదపడుతుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతీ అభ్యర్థి ఈ మాక్ పరీక్ష రాయడం మంచిది.

Mock Test Link

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.

➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.

6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Online Application 

Also Read:

కానిస్టేబుల్ పోస్టుల 'అప్లికేషన్ స్టేటస్' వచ్చేసింది! చెక్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్' లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్టివేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి సౌత్ రీజియన్‌, కర్ణాటక-కేరళ రీజియన్లకు సంబంధించిన లింక్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. త్వరలోనే రీజియన్ల వారీగా అన్ని రీజినల్ వెబ్‌సైట్లలో పెట్టనుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టేటస్ వివరాలు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి..

Nursing Jobs: జపాన్‌లో నర్సింగ్‌ ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాలపై ఆసక్తి, అర్హత ఉన్న తెలంగాణ అభ్యర్థుల నుంచి రాష్ట్ర విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్‌) దరఖాస్తులు కోరుతోంది. వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ ద్వారా విదేశీ ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం మొదటి విడత ఎంపిక పూర్తికాగా.. డిసెంబర్ 27 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget