అన్వేషించండి

IB Results: ఇంటెలిజెన్స్ బ్యూరో 'ACIO' పోస్టుల 'టైర్-1' పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్ ఇలా చూసుకోండి

Intelligence Bureauలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'టైర్-1' పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

IB ACIO Result: ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-2)/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'టైర్-1' పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది జనవరి 17, 18 తేదీల్లో నిర్వహించి టైర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల తమ ఫలితాలు చూసుకోవచ్చు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రూల్ నెంబర్లతో ఫలితాలను విడుదలచేశారు. టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశంలో టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2 పరీక్ష హాల్‌టికెట్లకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు ఈమెయిల్, SMS ద్వారా తెలియజేస్తారు.  

IB ACIO ఫలితాలు ఇలా చూసుకోండి..

Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-mha.gov.in

Step 2: అక్కడ హోంపేజీలో New sectionలో కనిపించే "Result of ACIO-II/Exe (Tier-I) exam - 2023 of IB" లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: లింక్ మీద క్లిక్ చేయగానే ఒక పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. 

Step 4: ఆ పీడీఎఫ్‌లో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఉంటాయి. 

Step 5: అభ్యర్థులు పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 6:  ఆ పీడీఎఫ్‌లో తమ రూల్ నెంబర్ల ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు.

IB ACIO ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ బ్యూరో పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐవో) పోస్టుల భర్తీకి గతేడాది నవంబరులో నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి నవంబరు 25 నుంచి డిసెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 17, 18 తేదీల్లో టైర్-1 రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. టైర్-1 రాత పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

వివరాలు..

► అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు

ఖాళీల సంఖ్య: 995

పోస్టుల కేటాయింపు: యూఆర్‌- 377, ఈడబ్ల్యూఎస్‌- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 15.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పరీక్ష విధానం..

➥ టైర్-1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది.

➥ టైర్-1 పరీక్షలో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ స్టడీస్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌/ లాజికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

➥ టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ప్రెసిస్‌ రైటింగ్‌ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు(గంట).

➥ ఇక 100 మార్కులతో టైర్-3/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget