అన్వేషించండి

IIIT Pune: ట్రిపుల్‌ ఐటీ పూణెలో టీచింగ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

IIITP Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

IIITP Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్‌ డిగ్రీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థ/ R&D ల్యాబ్స్/ సంబంధిత పరిశ్రమలో 06 సంవత్సరాల పాటు టీచింగ్ అండ్ రిసెర్చ్ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్‌, డెమో/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 20

* టీచింగ్‌ పోస్టులు

⏩ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగం(CSE): 13 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్- I: 05 పోస్టులు

అర్హత: ఫస్ట్ క్లాస్‌ డిగ్రీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థ/ R&D ల్యాబ్స్/ సంబంధిత పరిశ్రమలో 06 సంవత్సరాల పాటు టీచింగ్ అండ్ రిసెర్చ్ అనుభవం ఉండాలి. 

అసిస్టెంట్ ప్రొఫెసర్- II: 08 పోస్టులు

అర్హత: ఫస్ట్ క్లాస్‌ డిగ్రీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

⏩ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం(ECE): 06

అసిస్టెంట్ ప్రొఫెసర్- I: 03 పోస్టులు

అర్హత: ఫస్ట్ క్లాస్‌ డిగ్రీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థ/ R&D ల్యాబ్స్/ సంబంధిత పరిశ్రమలో 06 సంవత్సరాల పాటు టీచింగ్ అండ్ రిసెర్చ్ అనుభవం ఉండాలి. 

అసిస్టెంట్ ప్రొఫెసర్- II: 03 పోస్టులు

అర్హత: ఫస్ట్ క్లాస్‌ డిగ్రీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

⏩ అప్లైడ్ మ్యాథమెటిక్స్ & డేటా సైన్సెస్ విభాగం: 01

అసిస్టెంట్ ప్రొఫెసర్(మ్యాథమెటిక్స్)- I: 01 పోస్టు

అర్హత: ఫస్ట్ క్లాస్‌ డిగ్రీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థ/ R&D ల్యాబ్స్/ సంబంధిత పరిశ్రమలో 06 సంవత్సరాల పాటు టీచింగ్ అండ్ రిసెర్చ్ అనుభవం ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: భారతదేశంలోని జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.590. భారతదేశం వెలుపల ఉన్న అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.1180.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, డెమో/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Director,
Indian Institute of Information Technology (IIIT), Pune
Survey No. 9/1/3, Ambegaon Budruk,
Sinhgad Institute Road,
Pune – 411041, Maharashtra. 

దరఖాస్తుకు జతచేయవల్సిన సర్టిఫికెట్లు..

➥ 10వ తరగతి సర్టిఫికెట్ కాపీ.

➥ 12వ తరగతి సర్టిఫికెట్ కాపీ.

➥ అన్ని సంవత్సరాలు/సెమిస్టర్‌లకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ & మార్క్-షీట్‌లు.

➥ అన్ని సంవత్సరాలు/సెమిస్టర్‌లకు సంబంధించిన పీజీ సర్టిఫికేట్ & మార్క్-షీట్‌లు.

➥ పీహెచ్‌డీ అవార్డ్ సర్టిఫికెట్ / ప్రొవిజనల్ అవార్డు సర్టిఫికేట్ (నోటిఫికేషన్).

➥ ప్రస్తుతం జాబ్‌ చేస్తున్నట్లైతే NOC సర్టిఫికేట్.

➥ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ / పర్సనల్ ఆఫీసర్ ద్వారా నిర్దేశించిన ప్రో-ఫార్మాలో లేదా అన్ని హోదాలు, పే-స్కేల్‌లు, ఉపాధి రకం మొదలైన వాటితో కూడిన మునుపటి అన్ని ఉద్యోగాలకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్.

➥ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఫార్మాట్‌లో ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌కాపీ(వర్తించే చోటల్లా).

➥ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన కేంద్ర ప్రభుత్వ ఫార్మాట్‌లో ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ-ఎన్‌సీఎల్ సర్టిఫికేట్(వర్తించే చోటల్లా).

➥ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు కాస్ట్ సర్టిఫికేట్.

➥ జర్నల్స్‌లో పబ్లికేషన్, రీసెర్చ్ ప్రాజెక్ట్ గ్రాంట్స్ మొదలైన ఏదైనా ఇతర క్లెయిమ్ యొక్క రుజువు

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget