అన్వేషించండి

HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 247 ఇంజినీర్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్‌, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్‌ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 247.

పోస్టుల వారీగా ఖాళీలు.. 

1. మెకానికల్ ఇంజినీర్- 93 పోస్టులు
అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50000- 160000.

2. ఎలక్ట్రికల్ ఇంజినీర్: 43 పోస్టులు
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50000- 160000.

3. ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్: 05 పోస్టులు
అర్హత: ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50000- 160000.

4. సివిల్ ఇంజినీర్: 10 పోస్టులు
అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50000- 160000.

5. కెమికల్ ఇంజినీర్: 07 పోస్టులు
అర్హత: కెమికల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50000- 160000.

6. సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ & మెయింటెనెన్స్: 6 పోస్టులు
అర్హత: మెకానికల్/ ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.60000- 180000.

7. సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్: 04 పోస్టులు
అర్హత: మెకానికల్/ ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.60000- 180000.

8. సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్:  12 పోస్టులు
అర్హత: ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎంతో పాటు స్పెషలైజేషన్ (సేల్స్/మార్కెటింగ్/ఆపరేషన్స్) కలిగి ఉండాలి. మెకానికల్/ ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 29/32 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.60000-180000/70000-200000.

9. సీనియర్ ఆఫీసర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్: 02 పోస్టులు
అర్హత: ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎంతో పాటు స్పెషలైజేషన్ (సేల్స్/మార్కెటింగ్/ఆపరేషన్స్) కలిగి ఉండాలి. మెకానికల్/ ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.90000- 240000.

10. మేనేజర్- టెక్నికల్: 02 పోస్టులు
అర్హత: కెమికల్/పాలిమర్/ప్లాస్టిక్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.80000- 220000.

11. మేనేజర్- సేల్స్ ఆర్‌&డి ప్రొడక్ట్‌ కమర్షియలైజేషన్‌: 02 పోస్టులు
అర్హత: కెమికల్/పాలిమర్/ప్లాస్టిక్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ ఎంబీఏ రెగ్యులర్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 36 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.80000- 220000.

12. డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్‌మెంట్: 01 పోస్టు
అర్హత: కెమికల్/పాలిమర్/ప్లాస్టిక్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ ఎంబీఏ రెగ్యులర్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.120000- 280000.

13. చార్టర్డ్ అకౌంటెంట్స్: 29 పోస్టులు
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) నుంచి క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్(CA)తో పాటు యొక్క తప్పనిసరి ఆర్టికల్‌షిప్ అండ్ ICA సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50000- 160000.

14. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్‌: 09 పోస్టులు
అర్హత:  కెమిస్ట్రీ (అనడాటికల్/ ఫిజికల్/ఆర్గానిక్/ఇన్‌ఆర్గానిక్)లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ ఎంఎస్సీ రెగ్యులర్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి:30 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50000- 160000.

15. ఐఎస్‌ ఆఫీసర్‌: 15 పోస్టులు
అర్హత: బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ ఇంజినీరింగ్‌)లో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ)/ డేటాసైన్స్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: సంవత్సరానికి రూ.15 లక్షలు

16. ఐఎస్‌ సెక్యూరిటీ ఆఫీసర్- సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్: 01 పోస్టు
అర్హత: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు, ఎంసీఏ, ఎంస్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: సంవత్సరానికి రూ.36 లక్షలు.

17. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్: 06 పోస్టులు
అర్హత:  కెమిస్ట్రీ (అనడాటికల్/ ఫిజికల్/ఆర్గానిక్/ఇన్‌ఆర్గానిక్)లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ ఎంఎస్సీ రెగ్యులర్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: సంవత్సరానికి రూ.10.2 లక్షలు.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP DesamTirumala Ghee Adulteration Case | తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురు అరెస్ట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Shock To Roja: వైసీపీలోకి నగరి ఎమ్మెల్యే సోదరుడు - రోజాకు చెక్ పెట్టడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేశారా ?
వైసీపీలోకి నగరి ఎమ్మెల్యే సోదరుడు - రోజాకు చెక్ పెట్టడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేశారా ?
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Embed widget