అన్వేషించండి

AP DSC 2025 Hall Tickets: డీఎస్సీ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ వెబ్‌సైట్‌లో కంటే వాట్సాప్‌లోనే ఈజీ!

AP DSC 2025 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలు జూన్ ఆరున ప్రారంభంకానున్నాయి. దాదాపు నెల రోజుల పాటు సాగనున్నాయి పరీక్షలు.  

AP DSC 2025 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లో ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు జూన్‌ ఆరు నుంచి ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను ఇవాళ ప్రభుత్వం cse.ap.gov.in వెబ్‌సైట్‌లో పెట్టింది. సాయంత్రం వరకు వివిధ సాంకేతిక కారణాలతో కొందరు అభ్యర్థులకు హాల్‌టికెట్లు రాలేదు. అసలు మీరు ఎలాంటి పోస్టుకు అర్హులో మీరు ఎంచుకోలేదనే ఎర్రర్ చూపించింది. దీన్ని చూసిన అభ్యర్థులు కంగారు పడ్డారు. విషయం అధికారులకు తెలిసి గ్లిచ్‌ను సరి చేశారు. దీంతో ఇప్పుడు అందరికీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ అవుతున్నాయి. 

హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేయడం కంటే వాట్సాప్‌ద్వారానే తీసుకోవడం చాలా ఉత్తమం, వెబ్‌సైట్‌ ద్వారా మీరు ఏపీ డీఎస్సీ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా మీరు ఐడీ ముందుగా క్యాండిడేట్‌ లాగిన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీరు యూజర్ ఐడీ ఎంటర్ చేయాలి. దీన్ని మీరు అప్లికేషన్ నింపిన తర్వాత మీకు ఇచ్చి ఉంటారు. MDSCతో కలిపి 11 డిజిటిట్స్‌తో ఉంటుంది ఇది. దీన్ని మీరు ఎంటర్ చేయాలి. 

యూజర్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత పాస్ వర్డ్ కూడా ఎంట్ చేయాలి. దాని కింద ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను కూడా ఎంట చేసిన తర్వాత మీరు మీ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకే హాల్‌టికెట్‌తో మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసి ఉంటే అన్ని రాసుకోవచ్చు. 

హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ వాట్సాప్ ద్వారా సులభం 
ఏపీ డీఎస్సీ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ వాట్సాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ముందుగా 95523 00009 నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్‌ సెండ్ చేయండి. తర్వాత మీకు రిప్లై వస్తుంది. అందులో సేవలు ఎంచుకోండి అని ఉంటుంది. అందులో విద్యాశాఖను ఎంచుకోండి. అక్కడ హాల్‌టికెట్లు అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏపీ డీఎస్సీ 2025 అని వస్తుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

అలా క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. అందులో టైప్ చేయాల్సి ఉంటుంది. అలా టైప్ చేసిన తర్వాత దాని కిందే మీ పుట్టిన తేదీ, సంవత్సరం అడుగుతుంది. దాన్ని టైప్ చేయాలి. ఈ రెండు ఇచ్చిన తర్వాత సబ్‌మిట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత కాసేపటికి మీ హాల్‌టికెట్ మీ వాట్సాప్‌కు సెండ్ చేస్తారు. దీన్ని ప్రింట్‌ అవుట్ తీసుకొని పరీక్షకు హాజరుకావచ్చు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
UPSC Result 2025: రైలు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నా రెండుసార్లు UPSC క్రాక్‌ చేసిన సూరజ్ తివారీ! 
రైలు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నా రెండుసార్లు UPSC క్రాక్‌ చేసిన సూరజ్ తివారీ! 
UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ABP Desam Smart ED Conclave 2026: ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget