అన్వేషించండి

DMHS Recruitment: రాజమహేంద్రవరం వైద్యారోగ్య విభాగంలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ జోన్‌ II రాజమహేంద్రవరం వైద్యారోగ్య సేవల ప్రాంతీయ కార్యాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్/ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ జోన్‌ II రాజమహేంద్రవరం వైద్యారోగ్య సేవల ప్రాంతీయ కార్యాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు లేదా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 12లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

* కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌ఓ)/ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ): 15 పోస్టులు

అర్హత: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: 26.12.2023 నాటికి 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు అయిదేళ్ల(40) సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు రూ.100. అభ్యర్థులు 'Regional Director of Medical and Health Services, Zone II, Rajamahendravaram' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చు. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధింత చిరునామాకు చేరేలా పంపాలి. అభ్యర్థులు గూగుల్‌ ఫాం ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

జీత భత్యాలు: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Regional Director of Medical and Health Services, 
Zone II, Govt., General Hospital Campus,
Rajamahendravaram. 

హెల్ప్‌లైన్ డెస్క్ నంబర్లు: శ్రీ.ఎమ్.ఎ.జాఫర్, సీనియర్ అసిస్టెంట్: 9866604686, శ్రీ.దిలీప్, జూనియర్ అసిస్టెంట్: 9494688887.

దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..

➥ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు/ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ

➥ పదోతరగతి మార్కుల మెమో కాపీ

➥ ఇంటర్ మార్కుల మెమో కాపీ

➥ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ (నర్సింగ్‌తోపాటు CPCH కోర్సు) మార్కుల జాబితా కాపీ

➥ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కాపీ

➥ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ

➥ దివ్యాంగులకు పీహెచ్ సర్టిఫికేట్ కాపీ

➥ ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ కాపీ

➥ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కాపీ

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.12.2023.

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 12.01.2024.

➥ అభ్యర్థుల మెరిట్‌ జాబితా వెల్లడి: 27.01.2024.

➥ అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 31.01.2024.

➥ అభ్యర్థుల తుది మెరిట్‌ జాబితా వెల్లడి: 07.02.2024.

➥ తుది మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 09.02.2024.

➥ తుది ఎంపిక జాబితా వెల్లడి: 12.02.2024.

➥ కౌన్సెలింగ్ తేదీ: 14.02.2024.

Notification & Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Sukumar Speech: బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
Happy Birthday Chiranjeevi: సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
Jio 198 Plan: రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
Harish Rao Temple Visit: రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
Embed widget