అన్వేషించండి

DMHO Recruitment: అనంతపురం జిల్లా ఆరోగ్యశాఖలో ఖాళీలు, అర్హతలివే!

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్, టీబీ హెల్త్ విజిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద కాంట్రాక్ట్ /అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి అనంతపురం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్,టీబీ హెల్త్ విజిటర్ పోస్టులను భర్తీచేయనున్నారు.పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయోపరిమితి 42 సంవత్సరాలకు మించకూడదు. మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు దరఖాస్తులను జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపాలి.

వివరాలు:


★ సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్

★ టీబీ హెల్త్ విజిటర్

అర్హత:
పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయోపరిమితి:
42 ఏళ్ళు మించకూడదు.

జీతం:
నెలకు ఎస్‌టీఎస్ పోస్టులకు రూ.33975, టీబీహెచ్‌వీ పోస్టులకు రూ.21900.

దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపాలి.

ఎంపిక విధానం:
మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి అభ్యర్ధులను ఎంపికచేస్తారు.

ముఖ్యమైనతేదీలు..

నోటిఫికేషన్ విడుదల: 15.09.2022.
దరఖాస్తుల సమర్పణ: 15.09.2022 నుంచి 19.09.2022 వరకు.
తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెల్లడి: 26.09.2022 
అభ్యంతరాల స్వీకరణ: 26.09.2022 నుంచి 28.09.2022.
తుది మెరిట్ లిస్ట్&సెలక్షన్ లిస్ట్ వెల్లడి: 30.09.2022 
కౌన్సెలింగ్ & ఎంపికైన అభ్యర్ధులకు నియామక ఉత్తర్వులు జారీ చేయుతేదీ: 04.10.2022.

Notification


Website

Also Read
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1569 ఉద్యోగాలు, జిల్లాలవారీగా ఖాళీల వివరాలు!
తెలంగాణ జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తారు.
ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్  ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయం, చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల వెబ్‌సైట్‌లో వేర్వేరుగా నోటిఫికేషన్, దరఖాస్తులు అందుబాటులో ఉంచారు. 
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read 
విశాఖపట్నం, ఐఐఎంలో ఫ్యాకల్టీ పోస్టులు,అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నంకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హత,ఆసక్తి గల అభ్యర్ధులు ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు అక్టోబరు 3 చివరితేదిగా నిర్ణయించారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget