అన్వేషించండి

CBI: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 266 ఉద్యోగాలు - ఎంపికైతే రూ.85,920 వరకు జీతం, పూర్తి వివరాలివే!

central bank Jobs: సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 9లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Central Bank Recruitment of Junior Management Grade Scale I: ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ(IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్‌తో సహా) లేదా తత్సమానం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 09వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.175. ఇతరులు రూ.850 చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 266

జోన్‌ల వారీగా ఖాళీలు..

⏩ అహ్మదాబాద్: 123 పోస్టులు
కేటగిరీ వారీగా: ఎస్సీ- 18 పోస్టులు, ఎస్టీ- 09 పోస్టులు, ఓబీసీ- 33 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 12 పోస్టులు, జనరల్- 51 పోస్టులు.
రాష్ట్రాలు: గుజరాత్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ.
లాంగ్వేజ్: గుజరాతీ.

⏩ చెన్నై: 58 పోస్టులు
కేటగిరీ వారీగా: ఎస్సీ- 08 పోస్టులు, ఎస్టీ- 04 పోస్టులు, ఓబీసీ- 15 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 05 పోస్టులు, జనరల్- 26 పోస్టులు.
రాష్ట్రాలు:: తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ.
లాంగ్వేజ్: తమిళం & మలయాళం.

⏩ గువహతి: 43 పోస్టులు
కేటగిరీ వారీగా: ఎస్సీ- 06 పోస్టులు, ఎస్టీ- 03 పోస్టులు, ఓబీసీ- 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 04 పోస్టులు, జనరల్- 19 పోస్టులు.
రాష్ట్రాలు: అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం & త్రిపుర.
లాంగ్వేజ్: అస్సామీ, బెంగాలీ, బోడో, మణిపురి, గారో, ఖాసీ, మిజో & కోక్‌బోరోక్.

⏩ హైదరాబాద్: 42 పోస్టులు
కేటగిరీ వారీగా: ఎస్సీ- 06 పోస్టులు, ఎస్టీ- 03 పోస్టులు, ఓబీసీ- 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 03 పోస్టులు, జనరల్- 19 పోస్టులు.
రాష్ట్రాలు: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ & కర్నాటక.
లాంగ్వేజ్: తెలుగు, కన్నడ.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ(IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్‌తో సహా) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 30.11.2024 నాటికి 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అండ్ మహిళా అభ్యర్థులు రూ.175 + జీఎస్టీ. ఇతరులు రూ.850 + జీఎస్టీ చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష- 120 మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్-30 మార్కులు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లీషు, బ్యాంకింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రెజెంట్ ఎకనామిక్ స్కెనారియో & జనరల్ అవేర్‌నెస్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ఇంటర్వ్యూ: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్: దరఖాస్తు చేసిన జోన్ యొక్క స్థానిక భాష కోసం (ఎంపికైన అభ్యర్థుల కోసం).

జీతం: రూ.48,480 – రూ.85,920.

తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు: తెలంగాణ- హైదరాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్- గుంటూరు/విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2025

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.02.2025

🔰 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి 2025

Notification

Online Application  

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Vs NZ Result Update: వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
Andhra Pradesh: పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Match Highlights | Champions Trophy 2025 లో కివీస్ ను కొట్టేసిన భారత్ | ABP DesamTrump vs Zelensky | రష్యాను రెచ్చగొట్టారు..ఉక్రెయిన్ చేయి వదిలేశారు..పాపంరా రేయ్ | ABP DesamKoganti Sathyam Sensational Comments | రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి.? | ABP DesamIndian Stock Market Crash | భారత్ లో కుప్పకూలిపోతున్న స్టాక్ మార్కెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND Vs NZ Result Update: వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
Andhra Pradesh: పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Anantapur Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
Embed widget