అన్వేషించండి

BECIL Recruitment 2021: బీఈసీఐఎల్‌లో 162 ఉద్యోగాలు.. రూ.1.23 లక్షల వరకు జీతం..

ఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ గడువు ఆగస్టు 22వ తేదీతో ముగియనుంది.

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేదలో (ఏఐఐఏ) సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్, రీసెర్చ్‌ కోఆర్డినేటర్ తదితర పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 22వ తేదీతో ముగియనుంది.

టెస్ట్‌/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://www.becil.com/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఎంపికైన వారికి పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,492 నుంచి రూ.1,23,100 వరకు వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు, విద్యార్హత..
► దరఖాస్తు ఫీజు కింద ఒక్కో పోస్టుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.450, మిగతా వారంతా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అదనపు ఫీజు చెల్లించాలి. అదనంగా ఒక పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.300, మిగతా వారంతా రూ.500 చెల్లించాలి. 
► పోస్టులను బట్టి విద్యార్హత మారుతోంది. పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటుగా సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే.. ఈ పోస్టులకు గరిష్టంగా 45 ఏళ్లు మించకుండా ఉండాలని తెలిపింది. 

పోస్టుల లింక్

పోస్టుల వివరాలు.. 
స్టాఫ్ నర్సు- 50, వార్డు అటెండెంట్ - 30, మెడికల్ ఆఫీసర్ -7, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (SRF)- 11, రీసెర్చ్‌ అసోసియేట్- 3, రీసెర్చ్‌ కోఆర్డినేటర్- 2, సైంటిస్ట్ సి - 1, బయో మెడికల్‌ ఇంజనీర్- 1, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్- 1, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ -1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ -1, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ -1, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ -1, ఫార్మసీ మేనేజర్ -1, ల్యాబ్ టెక్నీషియన్ -1, సానిటరీ ఇన్‌స్పెక్టర్ -1, పర్సనల్ అసిస్టెంట్ -1 సహా మొత్తం 41 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

Also Read: NIT Warangal Jobs: 50ఏళ్ల వయసున్న వాళ్లు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. మీరు ట్రై చేశారా?

Also Read: SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలివే..

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget