అన్వేషించండి

APPSC Exams: ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ షెడ్యూలు ఇదే

APPSC: ఏపీలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8 రకాల ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనుంది.

APPSC Exams Schedule: ఏపీలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ జనవరి 10న ప్రకటించింది.  మొత్తం 8 రకాల ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 28 నుంచి 30 తేదీల్లో  రాతపరీక్షలు నిర్వహించడానికి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని పోస్టులకు ఏప్రిల్ 28న నిర్వహించే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ కామన్ పేపర్‌గా ఉంటుంది. పోస్టులను అనుసరించి కొన్ని పోస్టులకు కేవలం పేపర్-2, మరికొన్ని పోస్టులకు పేపర్-2, పేపర్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ పరీక్షలను 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షలను 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

➼ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 

➼ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసులో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 27, 28 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 

➼ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 

➼ ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 

➼ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీసులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహించనున్నారు. 

➼ దివ్యాంగులు ట్రాన్స్‌జెంబర్, సీనియర్ సిటీజెన్స్ సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరైక్టర్ పోస్టులకు ఏప్రిల్ 27, 28 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. 

➼ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.  

➼ ఏపీ ఫిషరీస్ విభాగంలో ఏప్రిల్ 28, 29 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..

➼ అసిస్టెంట్ డైరెక్టర్ - ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌  

ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం), పేపర్-2(మధ్యాహ్నం).

ఏప్రిల్ 29: పేపర్-3 (ఉదయం).

➼ లైబ్రేరియన్ - మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసు

ఏప్రిల్ 27: పేపర్-2(ఉదయం).

ఏప్రిల్ 28: పేపర్-1 (ఉదయం).

➼ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్

ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం).

ఏప్రిల్ 30: పేపర్-2(ఉదయం), పేపర్-3 (మధ్యాహ్నం).

➼ అసిస్టెంట్ డైరైక్టర్  -  దివ్యాంగులు ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్ 

ఏప్రిల్ 27: పేపర్-2(మధ్యాహ్నం).

ఏప్రిల్ 28: పేపర్-1 (ఉదయం).

➼ అసిస్టెంట్ కెమిస్ట్  - ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ 

ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం), పేపర్-2 (మధ్యాహ్నం).

ఏప్రిల్ 29: పేపర్-3 (ఉదయం).

➼ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్  - ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీస్.
ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం), పేపర్-2(మధ్యాహ్నం).

➼ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ -  ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం).

ఏప్రిల్ 29: పేపర్-2 (మధ్యాహ్నం) 

➼ ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - ఏపీ ఫిషరీస్ సర్వీస్

ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం).

ఏప్రిల్ 30: పేపర్-2 (ఉదయం), పేపర్-3 (మధ్యాహ్నం).

APPSC Exams: ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ షెడ్యూలు ఇదేAPPSC Exams: ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ షెడ్యూలు ఇదే

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget