అన్వేషించండి
Advertisement
AP High Court Exam Result: ఏపీ హైకోర్టు ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు మార్చి 17న విడుదలయ్యాయి. రాత, నైపుణ్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు మార్చి 17న విడుదలయ్యాయి. రాత, నైపుణ్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. టైపిస్ట్ పోస్టులకు 16 మందిని, కాపీయిస్ట్ పోస్టులకు 20 మందిని, డ్రైవర్ పోస్టులకు 8 మందిని హైకోర్టుల ఎంపికచేసింది.
హైకోర్టులో టైపిస్ట్-16, కాపీయిస్ట్- 20, డ్రైవర్-8 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో పాటు తదితర సర్టిఫికేట్టను మార్చి 31లోపు సమర్పించాల్సి ఉంటుంది.
డ్రైవర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు..
టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion