అన్వేషించండి

AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !

Andhra Pradesh DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆదివారం నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

Andhra Pradesh DSC Notification 2025:నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. 16347 పోస్టులో నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఆదివారం పది గంటలకు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తులను ఆదివారం నుంచి (20-04-2025) ప్రారంభమయ్యాయి. మే 15 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్‌లు ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచి(When will Andhra Pradesh DSC exams be held?)

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఈ పరీక్షలు ఎలా ఉంటాయో మాక్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మాక్ టెస్టులు మే 20 నుంచి నిర్వహిస్తారు. అనంతరం హాల్‌టికెట్లను మే 30 నుంచి జారీ చేస్తారు. డీఎస్సీ పరీక్షలను జూన్‌ ఆరు నుంచి నెల రోజుల పాటు జరపనున్నారు. జులై ఆరు వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. 

డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే

👉 https://cse.ap.gov.in
👉 https://apdsc.apcfss.in

కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది
అన్ని పరీక్షలు పూర్తి అయిన రెండోరోజున ప్రాథమిక కీ విడదల చేస్తారు. అభ్యంతరాలను ఏడు రోజుల్లో స్వీకరిస్తారు. అనంతరం తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల చేసిన ఏడు రోజుల్లో మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. 

నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆదివారం ఉదయం పది గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖాధికారులు వివరిస్తారు. పూర్తి వివరాలను http://apdsc.apcfss.in/# వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. 


AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !



AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !


AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !


AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !


AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !


AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !

 

టాప్ హెడ్ లైన్స్

SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సులు.. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఇవే!
ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సు
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Toxic First Day Collection : టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
YS Jagan Unanimous Elections Stand: అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
Vijay TVK Parandur Airport:తమిళనాడులో పరంధూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు - విజయ్ పాపులిస్ట్ మార్క్.. జగన్ పాలనతో ఎందుకు పోలుస్తున్నారు?
తమిళనాడులో పరంధూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు - విజయ్ పాపులిస్ట్ మార్క్.. జగన్ పాలనతో ఎందుకు పోలుస్తున్నారు?
Fact Check: రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
Embed widget