AP DME: ఏపీలో 158 ట్యూటర్ పోస్టులు, అర్హతలివే
AP DME Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్యూటర్ పొస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP DME Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్యూటర్ పొస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 158 పోస్టులను 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 15వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 158
* ట్యూటర్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ అనాటమీ: 25
అర్హత: ఎంబీబీఎస్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 03.05.2024 నాటికి ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 50 సంవత్సరాలు మించకూడదు.
⏩ ఫిజియాలజీ: 15

⏩ బయోకెమిస్ట్రీ: 20

⏩ ఫార్మకాలజీ: 20

⏩ పాథాలజీ: 23

⏩ మైక్రోబయాలజీ: 20

⏩ ఫోరెన్సిక్ మెడిసిన్: 15

⏩ కమ్యూనిటీ మెడిసిన్: 20

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1000. బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ,ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ. రూ.70 వేలు
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్‌లు..
➥ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
➥ పుట్టిన తేదీ ద్రువీకరించే 10వ తరగతి సర్టిఫికేట్.
➥ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్.
➥ ఏపీ మెడికల్ కౌన్సిల్‌తో పీజీ డిగ్రీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
➥ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్.
➥ ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ మార్కుల మెమోలు
➥ సదరమ్(దివ్యాంగ) సర్టిఫికెట్.
➥ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్(ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్)
➥ ఆధార్ కార్డ్
➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.
➥ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్
ముఖ్యమైనతేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.05.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.05.2024.
Notification