అన్వేషించండి

AIIMS: ఎయిమ్స్‌ బిలాస్‌పూర్‌లో 81 టీచింగ్‌ పోస్టులు - ఈ అర్హతలుండాలి

AIIMS Bilaspur Recruitment 2023: బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు.

AIIMS Bilaspur Recruitment: బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద, రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత విభాగాలలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 30లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తు హార్డ్‌కాపీలను డిసెంబరు 6లోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

వివరాలు..

* టీచింగ్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 81

➥ ప్రొఫెసర్‌: 24

➥ అడిషనల్‌ ప్రొఫెసర్‌: 14

➥ అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 16

➥ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 24

➥ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఒప్పంద ప్రాతిపదికన): 03

ప్రొఫెసర్‌ పోస్టులు.. 

విభాగాలు: అనస్థీషియా, బర్న్స్& ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడ్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ప్రసూతి & గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, నేత్ర వైద్యం, పీడియాట్రిక్స్ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియోథెరపీ,
ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, యూరాలజీ.

అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడ్ మరియు టాక్సికాలజీ, జనరల్ సర్జరీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, నియోనాటాలజీ, పాథాలజీ/ల్యాబ్ మెడ్, సైకియాట్రీ, రేడియాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్

అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: బర్న్స్& ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, అసోసియేట్ ప్రొఫెసర్ (ఫ్యాకల్టీ కోడ్ - 003), కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, క్లినికల్ ఇమ్యునాలజీ మరియు రుమటోలో, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫ్యూజన్, ట్రాన్‌మోనోడియాలజీ, సైకియాలాజీ మెడిసిన్, యూరాలజీ.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ఇమ్యునాలజీ & రుమటాలజీ (క్లినికల్ సర్వీస్), క్లినికల్ ఇమ్యునాలజీ &రుమటాలజీ (లాబోరేటరీ, సర్వీసెస్) (నాన్-క్లినికల్/నాన్ మెడికల్)డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ & మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్రసూతి & గైనకాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, రేడియాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్) పోస్టులు

విభాగాలు: అనస్థీషియా, న్యూరాలజీ.

అర్హత: సంబంధిత విభాగాలలో డిగ్రీ, పీజీతో పాటు అభ్యర్థి తప్పనిసరిగా స్టేట్ మెడికల్ కౌన్సిల్/MCI/NMCలో రిజిస్టర్ అయి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొఫెసర్/అడిషనల్ ప్రొఫెసర్(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌- 58 సంవత్సరాలు, డిప్యుటేషన్- 56 సంవత్సరాలు, రిటైర్డ్ ఫ్యాకల్టీ- 70 సంవత్సరాలు), అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్(50 సంవత్సరాలు) మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: జనరల్- రూ.2,360, ఎస్సీ/ఎస్టీ- రూ.1,180, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

జీతం: ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,68,900-2,20,400, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,48,200-2,11,400, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,38,300-2,09,200, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,01,500-1,67,400,  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఒప్పంద ప్రాతిపదికన) పోస్టులకు రూ.1,01,500+ NPA + DA.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 30.11.2023

➥ దరఖాస్తు హార్డు కాపీలను పంపడానికి చివరితేదీ: 06.12.2023.

చిరునామా:  Deputy Director (Administration),
                     Administrative Block, 3rd Floor
                     All India Institute of Medical Sciences
                     Kothipura, Bilaspur,
                     Himachal Pradesh-174037.

Notification

Online Application

Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget